Anupama Parameswaran: టాలీవుడ్ లో అఆ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి అనుపమ పరమేశ్వరన్. ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది. తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస సినిమాలు చేస్తూ వస్తుంది. మలయాళీ ఇండస్ట్రీలో ప్రేమమ్ మూవీతో నటిగా ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసింది.
ఆ సినిమాలో ఆమె పాత్ర నిడివి తక్కువ అయిన మంచి గుర్తింపు వచ్చింది. దీంతో తెలుగు, తమిళ్, మలయాళీ భాషలలో హీరోయిన్ గా వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. గత ఏడాది తెలుగులో కార్తికేయ 2, 18 పేజెస్ సినిమాలతో రెండు హిట్స్ ని ఖాతాలో వేసుకుంది. అలాగే రౌడీ బాయ్స్ అనే సినిమా గత ఏడాది రిలీజ్ అయ్యింది.
ఆ మూవీ ఎవరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఆ మూవీ అనుపమ పరమేశ్వరన్ లో హాట్ నెస్ ని బయటకి తీసుకొచ్చింది. ఆ మూవీలో కొత్త హీరోగా ఏకంగా ఇంటిమేట్ సన్నివేశాలు, కిస్ సన్నివేశాలు చేసి రెచ్చిపోయి నటించింది. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే రొమాంటిక్ సీన్స్ లో నటించడానికి తనకి అభ్యంతరం లేదని అనుపమ ఆ మూవీతో క్లారిటీ ఇచ్చేసింది.
దీంతో పాటు స్లిమ్ గా మారి లుక్స్ పరంగా కూడా మారడంతో ఈ బ్యూటీకి క్రమంగా అవకాశాలు పెరుగుతున్నాయి. రొమాంటిక్ క్యారెక్టర్స్ కోసం అనుపమని తీసుకుంటున్నారు. ప్రస్తుతం డీజే టిల్లు స్క్వేర్ లో ఆమె నటించే పాత్ర రొమాంటిక్ యాంగిల్ లోనే ఉండబోతుంది అని టాక్. ఇక సిద్దుతో కిస్సింగ్ సన్నివేశాలు ఆ మూవీలో ఉంటాయని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు గ్లామర్ ఫోటో షూట్ లతో రెచ్చిపోతుంది. తాజాగా మరోసారి స్లీవ్ లెస్ బ్లౌజ్ లో ఎద అందాలు చూపిస్తూ టెంప్ట్ చేసే ఫోజులతో కుర్రాళ్ళకి చెమటలు పట్టిస్తుంది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.