Anjali : కాస్త గ్యాప్ ఇచ్చినా మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో తెర ముందు కనిపిస్తూ తమిళ ప్రేక్షకులను అలరిస్తోంది అందాల బ్యూటీ అంజలి.తాజాగా ఈ బ్యూటీ తన ఇంస్టాగ్రామ్ లో పట్టుచీరతో ఉన్న పిక్స్ ను పోస్ట్ చేసి అందరిని ఫిదా చేస్తోంది. సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపించే అంజలి ఈ పిక్స్ పోస్ట్ చేయడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. లైకులు కామెంట్లతో అమ్మడి అందాలను పొగడ్తలతో ముంచేస్తున్నారు.
అంజలి తెలుగు అమ్మాయి అయినప్పటికీ తన కెరీర్ నీ తమిళనాడు నుంచి ప్రారంభించింది. షాపింగ్ మాల్ చిత్రంతో తయారు చేయడం చేసి తన సహజమైన నటనతో తమిళ అభిమానులను కట్టిపడేసింది. ముఖ్యంగా ఆమె చేసిన కట్టతు తమిళం, అంగడి తేరు, ఎంగ్యూమ్ అలామి, తవేవి వంటి చిత్రాలు తమిళ ఇండస్ట్రీలో అమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ఈ క్రేజ్ తో అంజలికి తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా మంచి ఆఫర్లు అంది వచ్చాయి.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో సీత పాత్రలు పోషించిన అంజలికి మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా తర్వాత భామకు మంచి అవకాశాలు వచ్చాయి. గీతాంజలి వంటి లేడీ ఓరియంటల్ సినిమాలలో నటించి విజయాన్ని సొంతం చేస్తుంది. ఆ తర్వాత చెప్పుకు తగ్గ సినిమాలేమీ చేయలేను అంజలి అల్లు అర్జున్ సినిమాలో ఐటెం సాంగ్ చేసింది ఆ తర్వాత రీసెంట్ గా నితిన్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించింది. అవకాశాలు పెద్దగా లేకపోవడంతో అమ్మడు ఇప్పుడు ఫిట్ నెస్ పైన దృష్టి పెట్టింది. సన్నబడి తనలోని అందాలను మరోసారి హైలెట్ చేస్తోంది.
పలు చిత్రాల్లో పీసీగా నటించిన అంజలి.. కొన్ని రొమాంటిక్ వివాదాలు, రిలేషన్ షిప్ లో ఉండటంతో ఆశించిన అవకాశాలను కోల్పోయింది. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తొలిసారిగా వెల్లడించిన అంజలి.. అది తన కెరీర్‌పై ప్రభావం చూపడంతో రిలేషన్ షిప్ నుంచి తప్పుకున్నట్లు తెలిపింది.
అంజలి విరామం తీసుకొని రీ-ఎంట్రీ ఇచ్చినా, తమిళ అభిమానులు ఆమెను స్వాగతించడానికి వేచి ఉన్నారు. ఈ మధ్యనే విడుదలైన ఓటిటిలోని తన మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగు తమిళ భాషల్లో ఈ మూవీ ఉండడంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.
ప్రస్తుతం మళ్లీ చిత్ర పరిశ్రమపై దృష్టి సారించిన అంజలి.. దర్శకుడు శంకర్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్సీ 15 చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. కొన్ని సినిమాల్లో నటించేందుకు చర్చలు కూడా జరుగుతున్నాయి.
ఈ సందర్భంలోనే అంజలి పై మరో రూమర్ ఇండస్ట్రీలో స్ప్రెడ్ అవుతుంది. అంజలి పెళ్లి సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు, అయితే అంజలి కూడా పెళ్లికి అంగీకరించిందని, అభిమానులు భావిస్తున్నారు. అంతే కాకుండా నటి అంజలి పెళ్లి కళతో…అందమైన పట్టుచీర ధరించి….చేతిలో గోరింటాకు ఆభరణాలతో దర్శనమిచ్చిన ఫోటోలు వైరల్‌గా మారుతున్నాయి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.