Animal Review: తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘యానిమల్’ సినిమాను మహేశ్ బాబు అందుకే రిజెక్ట్ చేశాడా..? ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అంటూ ఇప్పుడు ఓ న్యూస్ ట్రెండ్ అవుతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో రిలీజ్ అయిన లేటెస్ట్ మూవీ ‘యానిమల్’. ఈ సినిమాకి డివైడ్ టాక్ రావడంపై మహేశ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారట.
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రన్‌బీర్ కపూర్ హీరోగా నటించారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా అనిల్ కపూర్, బాబీ డియోల్ ఇతర ముఖ్య భూమికల్లో కనిపించారు. టీజర్, ట్రైలర్ ‘యానిమల్’ సినిమాపై గట్టిగానే అంచనాలు పెంచాయి. వాటికి వచ్చిన రెస్పాన్స్ చూసి మహేశ్ బాబు సాలీడ్ యాక్షన్ మూవీని మిస్ చేసుకున్నాడని టాలీవుడ్ లో చెప్పుకున్నారు.
Animal Review: మహేశ్ ‘యానిమల్’ రిజెక్ట్ చేసి ఫ్లాప్ నుంచి తప్పించుకున్నారు.
కానీ, ఇప్పుడు ఈ సినిమా రిజల్ట్ చూసి హమ్మయ్య మా మహేశ్ ‘యానిమల్’ రిజెక్ట్ చేసి ఫ్లాప్ నుంచి తప్పించుకున్నాడని అంటున్నారు. అర్జున్ రెడ్డి సక్సెస్ తర్వాత ‘యానిమల్’ కథను సందీప్ రెడ్డి వంగ మహేశ్ బాబుతో పాటు మిగతా స్టార్ హీరోలకి చెప్పాడట. వారందరూ ఇంత వాయిలెన్స్ ఉన్న కథ మాకొద్దు అని సందీప్ రెడ్డి వంగ మార్క్ రొమాన్స్ మూవీలో మేము చేయలేమని రిజెక్ట్ చేశారు.
దాంతో ‘యానిమల్’ కథను హిందీలో స్టార్ హీరో రన్‌బీర్ కి చెప్పి ఒప్పించాడు. ఒకవేళ ఈరోజు టాక్ పాజిటివ్ గా వస్తే సినారియో అంతా ఇంకోలా ఉండేది. కానీ, ఊహించినదానికంటే పూర్తి భిన్నంగా రావడంతో సందీప్ రెడ్డి వంగ మీద కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా మహేశ్ బాబు ఫ్యాన్స్ మాత్రం హ్యాపీగా ఫీలవుతున్నారట యానిమల్ కథ రిజెక్ట్ చేసినందుకు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.