Tue. Jan 20th, 2026

    Anchor Rashmi Gautam: టాలీవుడ్ లో నటిగా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత యాంకర్ గా మారిన భామలు చాలా మంది ఉన్నారు. యాంకర్ సుమ మలయాళం నుంచి టాలీవుడ్ లోకి అడుగుపెట్టి నటిగా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత యాంకర్ అయ్యింది. అలాగే యాంకర్ ఝాన్సీ కూడా నటిగానే కెరియర్ స్టార్ట్ చేసి యాంకరింగ్ లోకి వచ్చింది. ఇక ఉదయభాను కూడా ఇదే రీతిలో నటిగా కెరియర్ స్టార్ట్ చేసి యాంకర్ అయ్యింది.

    anchor-rashmi-gautam-glamours-poses
    anchor-rashmi-gautam-glamours-poses

    ఈ వరుసలో వచ్చే భామలలో రష్మి గౌతమ్ కూడా ఉంటుంది. హీరోయిన్ అవ్వాలని టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. అయితే జబర్దస్త్ రియాలిటీషోతో కావాల్సినంత గుర్తింపు తెచ్చుకుంది. ఈ షో ద్వారా ఆమెకి వచ్చిన గుర్తింపుతో హీరోయిన్ అయిపొయింది.

    anchor-rashmi-gautam-glamours-poses
    anchor-rashmi-gautam-glamours-poses

    గుంటూరు టాకీస్ తో హీరోయిన్ గా తన అదృష్టం పరీక్షించుకుంది. అది హిట్ కావడంతో వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా సినిమాలు చేస్తూ వచ్చింది. అయితే అన్ని ఒకే రకమైన కథలతో మూవీస్ చేయడం వలన ఆమె మరల అనుకున్న స్థాయిలో సక్సెస్ ని అందుకోలేదు.

    anchor-rashmi-gautam-glamours-poses
    anchor-rashmi-gautam-glamours-poses

    అయితే యాంకర్ గా మాత్రం ఆమెకి కావాల్సినంత హైప్ వచ్చింది. సుడిగాలి సుదీర్ కాంబినేషన్ లో ఆన్ స్క్రీన్ రొమాన్స్ తో రష్మి భాగా పాపులర్ అయ్యింది. ఇప్పుడు టెలివిజన్ లో జబర్దస్త్ తో పాటు చాలా షోలకి యాంకర్ గా ఆమె వ్యవహరిస్తుంది. ఫెస్టివల్ షోలని కూడా ఆమె హోస్ట్ చేస్తుంది.

    anchor-rashmi-gautam-glamours-poses
    anchor-rashmi-gautam-glamours-poses

    ఇదిలా ఉంటే ఈ అమ్మడు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో సందడి చేస్తుంది. ఆ ఫోటోలని మంచి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. తాజాగా రష్మి రొమాంటిక్ స్టిల్స్ తో మరోసారి సోషల్ మీడియాలో సందడి చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.