Ananya Nagalla: టాలీవుడ్ లో మల్లేశం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తెలుగు అందం అనన్యా నాగళ్ల. ఈ అమ్మడు మొదటి సినిమాతోనే నటిగా మార్కులు కొట్టేసింది. తరువాత ప్లే బ్యాక్ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ కూడా ఓ మోస్తరుగా ఆడింది. ఆ తరువాత పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో అనన్యా నాగళ్ల కావాల్సినంత గుర్తింపు సొంతం చేసుకుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అయిన కూడా వకీల్ సాబ్ కథ మొత్తం ముగ్గురు అమ్మాయిల చుట్టూ తిరిగుతుంది అనే సంగతి అందరికి తెలిసిందే. ఆ ముగ్గురు అమ్మాయిల్లో అనన్యా నాగళ్ల ఒకరు. ఇక ఈ సినిమా తర్వాత నితిన్ మ్యాస్ట్రో అనే సినిమాలో కూడా ఓ ఇంటరెస్టింగ్ రోల్ లో నటించింది. అయితే నటిగా ప్రూవ్ చేసుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం సమంత శాకుంతలం సినిమాలో ఓ పాత్రలో నటిస్తుంది.
అలాగే బూట్ కట్ బాలరాజు సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో సోహైల్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే అనన్యా నాగళ్ల చేసిన సినిమాలు తక్కువే అయిన గ్లామర్ బ్యూటీగా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం గట్టిగానే చేస్తుంది.
అందులో భాగంగా ఈ అమ్మడు రెగ్యులర్ గా హాట్ ఫోటోలని సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. ఈ అమ్మడు బాలీవుడ్ భామలకి ఏ మాత్రం తీసిపోని విధంగా గ్లామర్ షోకి రెడీగా ఉంటుంది. అలాగే బోల్డ్ పెర్ఫార్మెన్స్ కి కూడా సిద్ధం అనే విధంగా హాట్ హాట్ ఫోటోలని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు బ్లాక్ శారీ కట్టుకొని పైన కేవలం బ్రా మాత్రమే వేసి దేహం అందాలని తనివితీరా చూపిస్తుంది. అలాగే కళ్ళతో కుర్రాళ్ళ కోరికలని రెచ్చగొడుతూ కవ్విస్తుంది. ఆమె రొమాంటిక్ లుక్స్, దేహపు సిరులకి ఎలాంటి కుర్రాళ్ళు అయినా దాసోహం `అనాల్సిందే.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.