Anupama Parameswaran : అందరికీ అనుపమే కావాలి..అందాల ఆరబోత ప్రభావం అదీ మరి..

Anupama Parameswaran : ప్రస్తుతం మీడియం, కుర్ర హీరోలందరికీ అనుపమ పరమేశ్వరన్ బెస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తోంది. ఒకప్పుడు పద్ధతిగా ఒద్దికగా కనిపించిన అనుపమ ఈ మధ్యకాలంలో కాస్త ఘాటుగా గుబులు రేపుతోంది. టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయమైన కొత్తలో కంప్లీట్ ఫ్యామిలీ ఆడియన్స్ చూసే చిత్రాలనే కమిటైంది. అయితే, అనుపమకి అలాంటి డీసెంట్ చిత్రాలేవీ కమర్షియల్ హీరోయిన్‌గా నిలబెట్టలేకపోయాయి. అంతేకాదు, ముంబై భామల మధ్య పోటీ తట్టుకోలేక కొంతకాలం అవకాశాలను అందుకోలేకపోయింది.

all-tollywood-young-heros-wants-anupama-parameswaran

ఒకదశలో ఇక తెలుగు తెరపై అనుపమ కనిపించడం కష్టమనే టాక్ కూడా వినిపించింది. కానీ, అనూహ్యంగా కార్తికేయ, రౌడీ బాయ్స్, 18 పేజెస్ చిత్రాలలో నటించే అవకాశాలను దక్కించుకొని షాకిచ్చింది. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో నటించిన అనుపమ అంతకముందు చాలా డీసెంట్ రోల్స్ చేసి ఆకట్టుకుంది. కానీ, అదే దిల్ రాజు అన్న కొడుకోసం లిప్ లాక్ ఇవ్వక తప్పలేదు. ఇదెవరూ అనుపమ నుంచి ఊహించలేదు.

Anupama Parameswaran : ఇలాగే ఉంటే కొంతకాలం అమ్మడికి కెరీర్‌కి బ్రేకులు పడవు.

all-tollywood-young-heros-wants-anupama-parameswaran

ఆ సినిమా నుంచి ఈ బ్యూటీలో మాస్ యాంగిల్ బాగా ఎక్కివైంది. ఫొటో షూట్ అంటే వీలైనత్మగా అందాలను ఆరబోస్తూ వాహ్..అనిపిస్తోంది. ఇప్పటి కుర్ర హీరోలకి అనుపమ మంచి ఛాయిస్‌గా మారిందని చెప్పొచ్చు. రౌడీ బాయ్స్, కార్తికేయ 2 చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది. ఇప్పుడు డీజే టిల్లు సీక్వెల్ మూవీలో నటిస్తోంది. సిద్ధు జొన్నలగడ్డ ఈ మూవీలో మాంచి మసాలా సీన్స్ యాడ్ చేశాడట.

all-tollywood-young-heros-wants-anupama-parameswaran

ముందు నటించిన నేహ శెట్టి సీక్వెల్ చేయనని చెప్పిందంటే ఎలాంటి ఇంటెన్సివ్ సీన్స్ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అలాంటి సీన్స్ చేయడానికి అనుపమ ఎస్..అన్నదంటే ఎలా డిసైడయిందో ప్రత్యేకంగానూ చెప్పనవసరం లేదు. ఏదేమైన అనుపమ మన సౌత్ ఆడియన్స్‌కి ఏం కావాలో అది కాస్త లేట్‌గా తెలుసుకుంది. ఇలాగే ఉంటే కొంతకాలం అమ్మడికి కెరీర్‌కి బ్రేకులు పడవు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

4 days ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

6 days ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

6 days ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 week ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

1 week ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

1 week ago

This website uses cookies.