Alekhya Harika: డిజిటల్ మీడియా ద్వారా గుర్తింపు పొందిన ఎంతో మంది అందాల భామలు తరువాత హీరోయిన్స్ గా సక్సెస్ అయిన వారు ఉన్నారు. కొంత మంది భామలు డిజిటల్ మీడియాలో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ ల ద్వారా గుర్తింపు తెచ్చుకొని తరువాత సెలబ్రిటీ ఇమేజ్ రేంజ్ ఇమేజ్ పెంచుకున్న భామలు ఉన్నారు.
సౌత్ లో అలాంటి భామలు చాలా మంది కనిపిస్తూ ఉంటారు. అలాగే దేత్తడి వెబ్ సిరీస్ తో గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ అలేఖ్య హారిక. ఈ అమ్మడు ఈ వెబ్ సిరీస్ తో అందరికి చేరువ కావడంతో అనూహ్యంగా బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం సొంతం చేసుకుంది.
అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా సెలబ్రిటీ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓ వైపు సినిమాలలో నటిగా బిజీ అయిన ఈ పిల్ల మరో వైపు తనకి బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చిన డిజిటల్ మీడియాలో వెబ్ సిరీస్ లు చేస్తుంది. అప్పుడప్పుడు ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ ద్వారా కూడా భాగా పాపులారిటీ పెంచుకుంటుంది.
ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోలని షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు పొట్టి స్కర్ట్ లో థైస్ అందాలు చూపిస్తూ ఫోటోలకి ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అందాల ప్రదర్శనలో ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఈ అమ్మడు నిండుగా గ్లామర్ షో చేసింది.
ఎద అందాలు అంతంత మాత్రమే చూపించిన టెంప్ట్ చేసే ఫోజులతో కుర్రాళ్ళకి చెమటలు పట్టిస్తుంది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ అమ్మడుకి సరైన సినిమా పడితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీ అయిపోవడం ఖాయం అనే మాట వినిపిస్తుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.