Akshya Thruthiya: హిందూ సాంప్రదాయంలో పూజా విధానానికి చాలా ప్రాముఖ్యత అవుతుంది. కొన్ని ప్రత్యేక పర్వదినాలలో విశిష్టమైన పూజలు చేయటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇలాంటి పర్వదినాలలో అక్షయ తృతీయ కూడా ఒకటి. హిందూమతంలో అక్షయ తృతీయకు ఒక విశిష్టత ఉంది. అక్షయ తృతీయ రోజు ఏ పని మొదలుపెట్టిన కూడా ఆ పనిలో మీరు ఏదైనా పని చేస్తే తప్పకుండా విజయం సాధిస్తారు. ఈ రోజున ఎటువంటి శుభ ముహూర్తాలు లేకపోయినా కూడా అన్ని శుభకార్యాలు ఇంతటి పవిత్రమైన రోజున కొన్ని పనులు చేయటం వల్ల జీవితంలో ఎదురయ్యే సమస్యలు తొలగిపోతాయి.
ముఖ్యంగా భార్యాభర్తల మధ్య తలెత్తిన సమస్యలు పరిష్కారం అవుతాయి.అక్షయ తృతీయ రోజున శివుడికి రుద్రాభిషేకం చేయడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. వైవాహిక జీవితంలో ఆటంకాలు ఎదురైనప్పుడు భార్యాభర్తలు కలిసి శివుడికి రుద్రాభిషేకం చేయటం వల్ల వైవాహిక జీవితంలో తలెత్తిన సమస్యలు తొలగిపోయి భార్యాభర్తలు అన్యోన్యంగా జీవిస్తారు.
అలాగే అక్షయ తృతీయ రోజున బంగారు వెండి ఆభరణాలు కొనుగోలు చేయడం మంచిదని పండితులు చెబుతున్నారు. రోజున అక్షయ తృతీయ ఆభరణాలను కొనుగోలు మొదట గౌరీకి సమర్పించి, ఆ తర్వాత ఆభరణాలను మీరు ధరించవచ్చు. ఇలా చేయటం వల్ల ఆ గౌరీ మాత అనుగ్రహం లభించి భార్యాభర్తల మధ్య తలెత్తిన విభేదాలు తొలగిపోతాయి. అక్షయ తృతీయ నాడు ‘ఓం గౌరీ శంకరాయ నమః’ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల గౌరీ మాత అనుగ్రహం లభిస్తుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.