Nivetha Pethuraj: తెలుగు తమిళ్ భాషలలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న అందాల భామ నివేతా పెతురాజ్. మెంటల్ మదిలో సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది. బ్లాక్ బ్యూటీగా తెలుగు ప్రేక్షకులకి చేరువ అయ్యింది. దీంతో తెలుగులో ఈ అమ్మడుకి మంచి అవకాశాలు వస్తున్నాయి.
ఈ మూవీ తర్వాత చిత్రలహరి సినిమాలో సాయి ధరమ్ తేజ్ కి జోడీగా ఈ అమ్మడు నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీ కూడా హిట్ అయ్యింది. తరువాత శ్రీవిష్ణుతోనే మళ్ళీ బ్రోచేవారెవరురా అనే మూవీ చేసి మరో హిట్ ని ఖాతాలో వేసుకుంది. ఇక అల్లు అర్జున్ కి జోడీగా అల వైకుంఠపురంలో సెకండ్ లీడ్ లో నివేతా పెతురాజ్ నటించింది.
ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. రామ్ పోతినేనికి జోడీగా రెడ్, అలాగే విశ్వక్ సేన్ తో పాగల్ సినిమాలు చేసిన ఈ అమ్మడు క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. పాగల్ సినిమాతో మరో హిట్ ని ఖాతాలో వేసుకుంది. గత ఏడాది బ్లడ్ మేరీ అనే వెబ్ సిరీస్ తో పాటు విరాటపర్వం సినిమాలో నటించింది. ఈ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ కాకున్నా నివేతా పెతురాజ్ కి మాత్రం మంచి ఇమేజ్ తీసుకొచ్చాయి.
ఇక తాజాగా విశ్వక్ సేన్ తో దాస్ కా దమ్కీ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ని ఈ ఏడాది సొంతం చేసుకుంది. ఈ మూవీలో ఫన్ ఎలిమెంట్స్ ఉన్న ఇంటరెస్టింగ్ రోల్ లో నివేతా చేసి మెప్పించడం విశేషం. ఇలా వరుస సినిమాలతో ఈ అమ్మడు తెలుగు, తమిళ్ భాషలలో బిజీ ఆర్టిస్ట్ అయిపొయింది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు మిగిలిన భామల తరహాలో మరీ శృతి మించి అందాల ప్రదర్శన చేయదు.
కాని తన టెంప్టింగ్ లుక్స్, అదిరిపోయే ఫోటోలతో కుర్రాళ్ళకి మాత్రం నిద్రలో కూడా కనిపిస్తోంది. బ్లాక్ బ్యూటీగా ఆమె సెక్సీ అప్పీల్ కుర్రాళ్ళని నిద్రని కరువు చేస్తోంది. తాజాగా బ్లాక్ శారీలో ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలలో టెంప్ట్ చేసే లుక్స్ తో హస్కీ ఫోజులతో నివేతా కట్టిపడేస్తోంది.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.