Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన ‘సర్కారు వారి పాట’, మెగాస్టార్ ‘భోళా శంకర్’ సినిమాల తర్వాత మళ్ళీ కొత్త సినిమా ఏదీ కమిటవలేదు. దీనికి కారణం ‘మహానటి’ సినిమా తర్వాత కీర్తికి వరుస ఫ్లాప్స్ రావడమే. ‘సర్కారు వారి పాట’, ‘భోళా శంకర్’ సినిమాల మీద పెట్టుకున్న ఆశలన్నీ నీరుగారిపోయాయి.
మిగతా భాషల్లో సినిమాలు చేస్తున్నా కూడా, అవి హిట్ అని చెప్పుకోవడానికి లేదు. ఇక బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి బేబీ జాన్, ఓటీటీ కోసం అక్క చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో చాలా పద్ధతిగా కనిపించిన కీర్తీ, ‘సర్కారు వారి పాట’ సినిమాలో కాస్త గ్లామర్ గా ఎంటర్‌టైన్ చేసింది.
బాలీవుడ్ లో వరుస ప్రాజెక్ట్స్ ఒప్పుకోవడమే కాదు, అందాల ఆరబోతతో కాకపిట్టిస్తుంది. సోషల్ మీడియాలో కీర్తి ఫొటోస్, వీడియోస్ చూసి షాకవుతున్నారు. ఈ అందాలనే కదా ఇంతకాలం కీర్తి నుంచి మిస్సైంది.. అని కామెంట్స్ చేస్తున్నారు. హిందీలో కేవలం గ్లామర్ రోల్స్ ఒప్పుకుంటుంది అనుకుంటే పొరపాటే.
నెట్‌ఫ్లిక్స్ కోసం ‘అక్క’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఇందులో కీర్తి గెటప్ చూస్తే కాస్త ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటి పాత్ర దక్కితే కదా ఏ నటికైన మంచి బ్రేక్ వచ్చేది. కీర్తి చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఆ విషయం గతంలోనే ప్రూవ్ అయింది. ఇప్పుడు ‘అక్క’ టీజర్ చూశాక సౌత్ మేకర్స్ దృష్ఠి మళ్ళీ పడింది. ఇందులో లేడీ డాన్ గా కనిపిస్తుంది. టీజర్ చాలా ఆసక్తిగా ఉంది. ఖచ్చితంగా బాలీవుడ్ లో కీర్తికి బ్రేక్ రావడం పక్కా అంటున్నారు సినీ లవర్.
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…
Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…
This website uses cookies.