Categories: EntertainmentLatest

Aditi Rao : సిద్ధార్థ్ అదితిని ఇలా పడేశాడట

Aditi Rao : ఆర్ ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి రూపొందించిన మహాసముద్రం సినిమాతో హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావ్ హైదరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త కొద్దిరోజులకే రిలేషన్ గా మారింది. ఇక అప్పటి నుంచి ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని తెగ తిరిగేస్తున్నారు. ఈ క్రమంలో పెద్దల అంగీకారంతో మార్చి 27న వనపర్తిలోని పురాతన శ్రీ రంగాపూర్‌ రంగనాథ స్వామి టెంపుల్ లో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. ఇదిలావుంటే లేటెస్టుగా ఓ ఇంటర్వ్యూలో అదితి సిద్దార్థ్ గురించి పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

aditi-rao-interesting-comments-about-love-with-siddharth

ఇంటర్వ్యూలో అదితి మాట్లాడుతూ..”సిద్ధార్థ్‌ నాలో ఎంతో మార్పు తీసుకువచ్చాడు. సిద్ధార్థ్‌ మాటలు నన్నెంతో ఇన్‎స్పైర్ చేశాయి. అతడి పరిచయం తర్వాతే ప్రేమపై నమ్మకం పెరిగింది. చాలా విషయాల్లో నా నమ్మకం నిజమైంది. మా ఇద్దరిది చైల్డిష్ మెంటాలిటి. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ గౌరవం తప్పనిసరిగా ఉంటుంది. మేమిద్దరం ఒకరినొకరం ఎంతో గౌరవించుకుంటాం. నేను ప్రతి విషయంలో పాజిటివ్ గా ఉంటాను. హీరో హీరోయిన్లపై రూమర్స్‌ రావడం సహజమే. మా ఇద్దరి గురించి నెట్టింట్లో చాలా గాసిప్స్‌ వచ్చాయి. వాటికి చెక్‌ పెట్టాలనే మేము ఎంగేజ్మెంట్ గురించి సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశాం. మాకు చాలా మంది శుభాకాంక్షలు తెలిపారు. వాళ్లందరికీ థ్యాంక్యూ . వాళ్ల అభిమానం ఎంతో విలువైనది.

aditi-rao-interesting-comments-about-love-with-siddharth

 

సోషల్‌ మీడియా గురించి మాట్లాడుతూ..‘సెలబ్రిటీలు మీలాగే మనుషులే. వారి పర్సనల్ లైఫ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకోవడం తప్పని నా అభిప్రాయం. వారి గోప్యతకు భంగం కలిగించకూడదని అర్థం చేసుకోవాలి. నిజంగా అందరికీ చెప్పే విషయమైతే వారే స్వయంగా చెబుతారు” అని రీసెంట్‌గా ఈ బ్యూటీ ఈ కామెంట్ చేసింది.దీంతో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా అదితి ‘హీరామండి’ సిరీస్‌ నటించింది. ఆమె పోషించిన బిబ్బోజాన క్యారెక్టర్ జనాలకు బాగా కనెక్ట్ అయ్యింది. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ అందరిని ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

Sri Aruna Sri

Recent Posts

Foot Health: ఇంట్లో చెప్పులు వేసుకుని నడవచ్చా? లేదా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Foot Health: ఇటీవల కాలంలో చాలామంది వారి ఆరోగ్యం పై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తూ ప్రతి చిన్న విషయాన్ని పరిగణలోకి…

4 hours ago

Sankatahara chaturthi: సంకటహర చతుర్థి వినాయకుడికి ఇవి సమర్పిస్తే చాలు!

Sankatahara chaturthi: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం సంకటహర చతుర్దశికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పౌర్ణమి తర్వాత మూడు రోజులకు…

4 hours ago

Night Sleep: రాత్రిపూట నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారా? కారణాలు ఇవే కావచ్చు!

Night Sleep: ఇటీవల కాలంలో ఉరుకుల పరుగుల జీవితంలో రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో…

1 day ago

Tirumala Brahmotsavam: తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ విడుదల ..

Tirumala Brahmotsavam: కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి తిరుమల తిరుపతి ఆలయంలో నిత్యం ఉత్సవాలు…

1 day ago

Mushrooms: వర్షా కాలంలో ఈ పుట్టగొడుగులు తింటున్నారా? ప్రాణాలకే ప్రమాదం జర జాగ్రత్త!

Mushrooms: పుట్టగొడుగులు అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి ఎన్నో పోషకాలు కలిగిన ఈ పుట్టగొడుగులను తినడానికి చాలామంది ఇష్టపడుతుంటారు.…

3 days ago

Black Thread Significance: కాలికి నల్ల దారం ధరిస్తున్నారా? ఈ రాశుల వారికి ప్రమాదమే?

Black Thread Significance: ఇటీవల కాలంలో చాలామంది చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు కూడా తమ చేతికి లేదా…

3 days ago

This website uses cookies.