Wed. Jan 21st, 2026

    Aditi Rao Hydari : అదితి రావ్ హైదరీ తన అద్భుతమైన, అసాధారణమైన వార్డ్‌రోబ్ ఎంపికలతో ఎల్లప్పుడూ ఫ్యాషన్ రాడార్‌లో అగ్ర స్థానంలో ఉంటుంది. బాలీవుడ్‌లో అందరికంటే ఉత్కంఠభరితమైన ఎత్నిక్ అవుట్ ఫిట్స్ ను ధరించి ఫ్యాషన్ ప్రియులను అలరిస్తుంటుంది అదితి .

    aditi-rao-hydari-stunning-looks-in-amazing-long-gown
    aditi-rao-hydari-stunning-looks-in-amazing-long-gown

    ఈ నటి ధరించే ఎత్నిక్ అవుట్ ఫిట్స్ అందరిని అమితంగా ఆకట్టుకుంటాయి. ఇందుకు రుజువులు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు ఈ చిన్నది ధరించిన ప్రతి అవుట్ ఫుట్ రాయల్ లుక్ ను కలిగి ఉంటుంది. మోడ్రన్ లుక్ లో నూ తన అందాలు ప్రదర్శిస్తూ నెట్టింట్లో మంటలు రేపుతోంది.

    aditi-rao-hydari-stunning-looks-in-amazing-long-gown
    aditi-rao-hydari-stunning-looks-in-amazing-long-gown

    అదితి రావ్ హైదరీ దేశి ఫ్యాషన్ ఎంపికలు ఫ్యాషన్ ఔత్సాహికులకు స్ఫూర్తినిస్తాయి. ఆమె ఉత్కంఠభరితమైన చీరను అలంకరించుకున్నా లేదా విలాసవంతమైన అనార్కలీని ధరించినా, ప్రతి అవుట్ ఫిట్ లో మెరుస్తుంది. నటి తాజాగా ఆకర్షనియమైన గౌనులో కనిపించి, ఆమె అందాలతో ఆకర్షించి, అందరిని మంత్రముగ్ధులను చేసింది.

    aditi-rao-hydari-stunning-looks-in-amazing-long-gown
    aditi-rao-hydari-stunning-looks-in-amazing-long-gown

    లేటెస్ట్ ఫ్యాషన్ షూట్ కోసం అదితి ఫ్యాషన్ డిజైనర్ హౌస్ JJ వలయకు మ్యూజ్ గా ప్లే చేసింది. డిజైనర్ హౌస్ షెల్ఫ్‌ల నుండి ఒక ఎత్నిక్ గౌనును ఎంచుకుంది. డీప్ నెక్‌లైన్, బోర్డర్‌ల వద్ద జరీ వివరాలతో ఫుల్ స్లీవ్‌లు, తెలుపు, నలుపు, బూడిద రంగుల షేడ్‌లో నడుము క్రింద పొడవాటి స్కర్ట్‌తో వచ్చిన పొడవాటి గౌనులో మరింత అందంగా కనిపించింది. రాయల్ బ్యూటీ ఈ అవుట్ ఫిట్ లో ఎంతో హాట్ గా కనిపించి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. ఈ అవుట్ ఫిట్ తో దిగిన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.
    నటి తన లుక్ తో అభిమానులను ఆశ్చర్యపరిచింది.

    aditi-rao-hydari-stunning-looks-in-amazing-long-gown
    aditi-rao-hydari-stunning-looks-in-amazing-long-gown

    ఆమె రూపాన్ని పూర్తి చేయడానికి, అదితి గోల్డెన్ చైన్ చోకర్ నెక్లెస్, స్టేట్‌మెంట్ గోల్డెన్ జుమ్కీలు ఒక జత నల్లటి హీల్స్, మల్టిపుల్ గోల్డెన్ రింగ్స్‌లో, అదితి తన రూపాన్ని మరింత యాక్సెసరైజ్ చేసింది.

    aditi-rao-hydari-stunning-looks-in-amazing-long-gown
    aditi-rao-hydari-stunning-looks-in-amazing-long-gown

    స్టైలిస్ట్ సనమ్ రాతన్సీ అదితి కి స్టైలిష్ లుక్స్ అందించింది. కనులకు షాడో, రెక్కల ఐలైనర్, మస్కరా పూసిన కనురెప్పలు, కాంటౌర్డ్ బుగ్గలు పింక్ లిప్‌స్టిక్‌తో సహజమైన మేకప్ లుక్‌ని ఎంచుకుంది. ఆమె గిరజాల జుట్టు సైడ్ గా విభజించి ఆకర్షణీయమైన రూపాన్ని పూర్తి చేసింది.

    aditi-rao-hydari-stunning-looks-in-amazing-long-gown
    aditi-rao-hydari-stunning-looks-in-amazing-long-gown