Aditi Rao Hydari : అదితి రావ్ హైదరీ తన అద్భుతమైన, అసాధారణమైన వార్డ్‌రోబ్ ఎంపికలతో ఎల్లప్పుడూ ఫ్యాషన్ రాడార్‌లో అగ్ర స్థానంలో ఉంటుంది. బాలీవుడ్‌లో అందరికంటే ఉత్కంఠభరితమైన ఎత్నిక్ అవుట్ ఫిట్స్ ను ధరించి ఫ్యాషన్ ప్రియులను అలరిస్తుంటుంది అదితి .
ఈ నటి ధరించే ఎత్నిక్ అవుట్ ఫిట్స్ ఆర్డినరీ వస్త్రాలను ఏమాత్రం పోలి ఉండవు. ఇందుకు రుజువులు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు ఈ చిన్నది ధరించిన ప్రతి అవుట్ ఫుట్ రాయల్ లుక్ ను కలిగి ఉంటుంది. అయితే తాజాగా అదితి తన రూటు మార్చింది. అవుట్ ఫిట్స్ లో మోడ్రన్ లుక్ ను ప్రదర్శిస్తోంది.
లేటెస్ట్ గా బ్లాక్ అవుట్ ఫిట్ ధరించి ఫ్యాన్స్ ను ఖుషి చేసింది ఈ బ్యూటీ. నలుపు రంగులో ఉన్న పొట్టి డ్రెస్సు వేసుకుని తన స్టైలిష్ లుక్స్ తో అందరి హృదయాలను దోచేసింది.
అదితి రావ్ హైదరీ ఇటీవలే భీద్ డిన్నర్‌కి హాజరయ్యేందుకు బ్లాక్ స్ట్రాప్‌లెస్ టాప్ మరియు పొట్టి బటన్‌ల స్కర్ట్ ధరించింది. అదితి రావ్ హైదరి బ్లాక్ కార్సెట్ స్ట్రాప్‌లెస్ టాప్‌ని ధరించింది, ఆమె బటన్‌లతో కూడిన మినీ బ్లాక్ స్కర్ట్‌తో జతకట్టింది.
అదితి రావ్ హైదరి తన రూపాన్ని చిక్ గోల్డ్ ప్లీటెడ్ జ్యువెలరీ, బ్లాక్ హై హీల్స్ తో స్టైల్ చేసింది. అదితి రావ్ హైదరి తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో తన పిక్స్ ను పోస్ట్ చేసి షేర్ “అనార్కలి గాన్ రోగ్! #tajdividedbyblood విజయాన్ని జరుపుకుంటున్నాను” అని తన పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చింది. అదితి రావ్ హైదరి సినిమా పై తన అభిమానులు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు తెలిపింది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.