Aditi Rao Hydari : బాలీవుడ్ బ్యూటీ అదితి రావ్ హైదరీ ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది. ఈ నటి తన అభిమానుల కోసం తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తరచుగా ఫ్యాషన్ డైరీల నుండి స్నిప్పెట్‌లను పంచుకుంటూ అలరిస్తూ ఉంటుంది. రాయల్ కుటుంబానికి చెందిన ఈ భామ ఎత్నిక్ అవుట్ ఫిట్స్ క్వీన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ట్రెడిషనల్ వేర్‌లోనే కాదు మోడ్రన్ లుక్స్‌లోనూ మాయ చేస్తుంది ఈ బ్యూటీ. అదితి వార్డ్‌రోబ్‌లో సాధారణ బృందాలు, పండుగ దుస్తులు , సాసీ ఫార్మల్ ప్యాంట్‌సూట్‌లు అనేకం ఉన్నాయి. ఈ బ్యూటీ ఫ్యాషన్ మంత్ర సింపుల్‌గా ఉన్నా ఫ్యాషన్ ప్రియులను అత్యధికంగా ప్రభావితం చేస్తాయి. అకేషన్‌కు అనుగుణంగా ఎలాంటి దుస్తులు ధరించినా అవి సౌకర్యవంతంగా ఉండాలన్న ఫార్ములాను ఫాలో అవుతుంది. అయితే తాజాగా అదితి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కొన్ని ఫోటోలు మాత్రం ఆమెలోని హాట్ యాంగిల్‌ను ప్రతిబింభిస్తోంది. అదితి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో పోస్ట్ చేసిన ట్రెడిషనల్ అవుట్‌ఫిట్ పిక్స్ నెట్టింట్లో మంటలు రేపుతున్నాయి.
ఓ ఫోటో షూట్ కోసం అదితి డీప్ నెక్‌లైన్‌తో హాఫ్ స్లీవ్స్ వచ్చిన హెవీ డిజైనర్ రెడ్ కలర్ బ్లౌజ్‌ను వేసుకుంది. దానికి మ్యాచింగ్‌గా అదే రంగులో అదే హెవీ డిజైన్స్ తో వచ్చిన లెహంగాను జోడించింది. ఈ లెహెంగా సెట్‌కు మ్యాచ్ అయ్యేలా గ్రీన్ కలర్ ట్రాన్స్‌పరెంట్ ఎంబ్రాయిడీ దుపట్టాను భుజాల మీదుగా వేసుకుని తన అందమైన రూపంతో కుర్రకారును ఉర్రూతలూగించింది. ఈ లెహంగా సెట్‌లో సంప్రదాయంగా కనిపించినా ఆమె ధరించిన డీప్‌నెక్‌లైన్ బ్లౌజ్ దాగివున్న తన ఎద అందాలను ఎలివేట్ చేస్తున్నాయి. దీంతో కుర్రకారు ఆమె నుంచి చూపును తిప్పుకోలేకపోతున్నారు.
రీసెంట్ ఈ చిన్నత మరో అద్భుతమైన కో-ఆర్డ్ సెట్ లో హాట్ ఫోటో షూట్ చేసింది. ఈ డ్రెస్‌లో ఎప్పటిలాగే చాలా అందంగా కనిపించింది అదితి.
అదితి ఫ్యాషన్ డిజైనర్ హౌస్ అట్సుకు మ్యూజ్ గా వ్యవహరించింది. ఈ డిజైనర్ హౌస్ షెల్ఫ్‌ల తన ఫోటో షూట్ కోసం అద్భుతమైన కో-ఆర్డ్ సెట్‌ను ఎంచుకుంది. పసుపు మరియు మెరూన్ షేడ్స్‌లో పూల నమూనాలను కలిగి ఉన్న ఆఫ్-షోల్డర్ బ్లాక్ టాప్‌లో అదితి చాలా అందంగా కనిపించింది. పైభాగంలో కార్సెట్ వివరాలు , నడుముకి ఒక వైపున నల్లని పూల అలంకారాలు వచ్చాయి. అదితి ఈ టాప్‌కు జత మ్యాచింగ్ ఫార్మల్ ట్రౌజర్ ను జత చేసింది.
అదితి ఒక హాలులో నడుస్తూ చాలా కూల్ గా గ్లామ్‌రస్ లుక్స్ లో ఫోటో షూట్ చేసింది. ఈ పిక్స్‌ను ఇన్‌ష్టాలో పోస్ట్ చేసి అదితి క్యాప్షన్‌లో మెరూన్ హార్ట్ ఏమోజీని పోస్ట్ చేసింది. అదితి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కి ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ నుంచి లైక్‌లు, కామెంట్‌ల వర్షం కురిసింది. అంతేకాదు ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కూడా తమ ప్రేమను వ్యక్తం చేశారు.
అదితి ఈ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా చెవులకు మినిమల్ గోల్డెన్ హూప్ ఇయర్‌రింగ్స్‌ను పెట్టుకుంది. మెడలో స్టేట్‌మెంట్ గోల్డెన్ చోకర్ నెక్లెస్‌ను పెట్టుకుంది చేతికి మల్టిపుల్ గోల్డెన్ బ్యాంగిల్స్ ను ధరించి ఒక చేతికి గోల్డెన్ బ్రాస్‌లెట్ ను వేసుకుని తన రూపాన్ని మరింత అట్రాక్టివ్‌గా మార్చుకుంది. ఫ్యాషన్ స్టైలిస్ట్ సనమ్ రతాన్సీ అదితికి స్టైలిష్ లుక్స్‌ను అందించాడు. ఇక అదితి తన కనులకు న్యూడ్ ఐషాడో, బ్లాక్ ఐలైనర్, కనురెప్పలకు మస్కరా వేసుకుని పెదాలకు ఎరుపు రంగు లిప్‌స్టిక్ దిద్దుకుని తన లుక్‌ని పర్ఫెక్ట్‌గా మార్చింది. అభిమానుల హృదయాలను గెలుచుకుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.