Thu. Jan 22nd, 2026

    Adah Sharma : పూరీ జగన్నాద్ హార్ట్‌ ఎటాక్ మూవీలో హాట్ యాంగిల్ లో కనిపించి కుర్రాళ్ళో హీట్ పెంచిన బ్యూటీ అదా శర్మ ఇప్పుడు తెలుగు తెరకు దూరమైంది. ఈ చిన్నది నటించింది రెండు మూడు సినిమాలే అయినా తన గ్లామర్ తో ఇండస్ట్రీని షేక్ చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ బాట పట్టిన ఈ చిన్నది అక్కడ వచ్చే అవకాశాలను అందిపుచ్చుకుంటూ ,ప్రేక్షకులతో కనెక్షన్ మెయిన్‌టైన్ చేస్తోంది. చేసే సినిమాల కన్నా ఈ బ్యూటీ తన అందాలతో చేసే ఫీట్లతోనే అభిమానుల సంఖ్యను పెంచుకుందనే చెప్పాలి. అదా చేసే గ్లామర్ షోతో చూస్తూ ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. తాజాగా ఈ చిన్నది పొట్టి డ్రెస్ వేసుకుని తన పిక్కల అందాలు చూపిస్తూ క్లీవేజ్ షో చేస్తూ నెట్టింట్లో రచ్చరచ్చ చేస్తోంది. అమ్మడి బోల్డ్ అందాలను చూసి ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు.

    adah-sharma-latest glamour pics vairal
    adah-sharma-latest glamour pics vairal

    అందానికి అందం, బోలెడంత గ్లామర్, హద్దులను చెరిపేసి మరీ అందాలు ఆరబోస్తున్నా అమ్మడికి అవకాశాలు అంతంతమాత్రంగానే వస్తున్నాయి. దీనితో అవకాశాల కోసం తాను పరిగెత్తకుండా తనను వెతుక్కుంటూ అవకాశాలను రావాలనుకుంది కాబోలు ఈ బ్యూటీ గత కొంత కాలంగా సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ళను కవ్విస్తోంది. అంతేకాదు క్లాసికల్ డ్యాన్స్‌పైన పట్టున్న ఈ బ్యూటీ డ్యాన్స్‌ మూమెంట్స్‌ను షేర్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

    Adah Sharma : ఒంపు సొంపులను స్పష్టంగా చూపిస్తూ ఆకర్షిస్తోంది.

    adah-sharma-latest glamour pics vairal
    adah-sharma-latest glamour pics vairal

    ఎప్పటికప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా హాట్ ఫోటో షూట్ పిక్స్‌ను పోస్ట్ చేస్తూ ఫ్యాషన్ ప్రియులకు ఫ్యాషన్ స్టేట్మెంట్స్ కూడా అందిస్తోంది అదా శర్మ. తాజాగా చేసిన అవుట్‌డోర్ ఫోటో షూట్ కూడా ఫ్యాషన్ లవర్స్‌ను అమితంగా ఆకట్టుకుంటోంది. ఫ్యాషన్ డిజైనర్ డింపుల్ ఆచార్య డిజైన్ చేసిన వైట్ కలర్ గౌను వేసుకుని కుర్రాళ‌ళను రెచ్చగొట్టింది. థిన్ స్ట్రిప్స్ తో , వైట్ కలర్ పెర్ల్ చైన్ డిజైన్స్ తో వచ్చిన ఈ టైట్ ఫిట్ డ్రెస్ లో అదా తన ఒంపు సొంపులను స్పష్టంగా చూపిస్తూ ఆకర్షిస్తోంది.

    adah-sharma-latest glamour pics vairal
    adah-sharma-latest glamour pics vairal

    ఈ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా తన హెయిర్‌లు లూజుగా వదులుకుని తలకు వైట్ కలర్ ఫ్లవర్ బ్యాండ్ పెట్టుకుంది ఈ బ్యూటీ. సింపుల్ మేకప్ తో పెదాలకు రెడ్ కలర్ లిప్ స్టిక్ పెట్టుకుని వంగి మరీ తన ఎద అందాలను స్పష్టంగా చూపిస్తూ అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంటోంది. ఇక పొట్టి డ్రెస్ లో థైస్ అందాలను చూపిస్తూ టెంప్ట్ చేస్తోంది ఈ వయ్యారి. ఒకేసారి ఇన్ని అందాలు చూపిస్తుంటే ఏం చూడాలో తెలియక అయోమయంలో పడిపోతున్నారు అభిమానులు.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.