Sarath Babu : టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు (72) కొద్దిసేపటి క్రితం కన్ను మూశారు. గతకొంతకాలంగా ఆయ్న తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దాంతో కొన్నాళ్ళ క్రితం హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో చేరారు. ఈ నేపథ్యంలోనే హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సమయంలో శరత్ బాబు చనిపోయారని తప్పుడు వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టి వైరల్ అయ్యాయి. ఇది పూర్తిగా అవాస్తవం అని శరత్ బాబు సోదరి ఈ వార్తలను ఖండించారు.
కాగా, తాజా సమాచారం మేరకు శరత్ బాబు ఏఐజీలో చికిత్స పొందుతూ ఈరోజు (22.05.23) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో శరత్‌బాబు కన్నుమూసినట్టు హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో శరత్ బాబు జన్మించారు. ముందు నాటకాలలో కొన్ని పాత్రలను పోషించారు.
Sarath Babu : ఆఖరి చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్.
వాటి ద్వారా సినిమాలలో నటించే అవకాశం అందుకున్నారు శరత్ బాబు. 1973లో వచ్చిన రామరాజ్యం ఆయన హీరోగా నటించిన మొదటి సినిమా. ఈ సినిమా తర్వాత అటు హీరోగా నటిస్తూనే విలన్ వేశాలు..చక్కటి క్యారెక్టర్స్ పోషించి తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాధించుకున్నారు. మళ్ళీ పెళ్ళి. ఈ నెల 26 న రిలీజ్ కాబోతోంది. ప్రముఖ నిర్మాత ఎమ్ ఎస్ రాజు స్వీయ దర్శకత్వంలో రూపొందగా, సీనియర్ నరేష్ పవిత్ర లోకేష్ జంటగా నటించారు.
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
Kalki 2898 AD Sequel:సైలెంట్‌గా కల్కి సీక్వెల్ షూట్..సెట్స్‌లో అమితాబ్, ప్రభాస్! అవును..ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్…
Puranapanda Srinivas: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ…
This website uses cookies.