Naresh-Mahesh : మహేష్ కి కూడా పవిత్ర లోకేష్ అంటే ఇష్టమేనా..?

Naresh-Mahesh : టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న పేర్లు నరేష్, పవిత్ర. వీరిద్దరి రిలేషన్ గురించి రోజుకో అప్‎డేట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటుంది. ప్రస్తుతం ఈ లవ్ బర్డ్స్ మళ్లీ పెళ్లి అనే సినిమాతో వెండితెరపైన సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ జోడీ సినిమా ప్రమోషన్ లతో బిజీ బిజీగా గడిపేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా నరేష్ తమపై వస్తున్న రూమర్స్ కు పుల్ స్టాప్ పెడుతూ మేమిద్దరం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అని ప్రకటించారు. తన మూడో భార్య నుంచి తనకు విడాకులు వచ్చిన వెంటనే మేమిద్దరం వివాహ బంధంతో ఒక్కటవుతామని క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఇప్పటి వరకు నరేష్, పవిత్ర, రమ్మ పేర్లు మాత్రమే నరేష్ పర్సనల్ విషయంలో బయటకు వచ్చాయి. తాజాగా నరేష్ తమ్ముడు మహేష్ బాబు పేరు కూడా సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. అందుకు కారణం నరేషే. తన వ్యక్తిగత విషయంలో సూపర్ స్టార్ మహేష్ బాబుని కూడా ఇన్వాల్వ్ చేశాడు.

naresh-mahesh-babu-also-likes-pavitra-he-knows-our-relation

నరేష్, మహేష్ ల మధ్య ఏజ్ గ్యాప్ ఉన్నా. వీరిద్దరికి మంచి బాండింగ్ ఉంది. తల్లులు వేరైనా వీరిద్దరూ మంచి రిలేషన్ నే కంటిన్యూ చేస్తున్నారని ఇండస్ట్రీ టాక్. సూపర్ స్టార్ కృష్ణ పెంపకంలో పెరిగారు. ప్రస్తుతం నరేష్ కు 60 ఏళ్లు. అయినా సరే ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చి ఇప్పుడు నాలుగో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో కృష్ణ గారి పరువు తీశాడంటూ సోషల్ మీడియా నరేష్ పై అనేక విమర్శలు చేస్తోంది. అయితే ఇప్పటి వరకు నరేష్ విషయంలో కృష్ణగారి మొదల భార్య పిల్లల పేర్లు ఎక్కడా వినిపించలేదు. వీరి విషయంపై ఎవరూ స్పందించలేదు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి నరేష్ కు సపోర్టు ఉందా ? లేదా అన్న డౌట్స్ అందరిలోనూ కామన్ గానే ఉన్నాయి. ఇదే సమయంలో నరేష్ ఈ టాక్ కి ఫుల్ స్టాప్ పెట్టారు. పతిత్రతో తన బంధానికి మహేష్ ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు స్వయాన నరేషే తెలిపాడు. తమ రిలేషన్ గురించి కృష్ణ గారితో పాటు మహేష్ కు ఎప్పుడో తెలుసునని చెప్పుకొచ్చారు. వారిద్దరూ ఓ కే చెప్పారని.మేమంతా ఒకే కుటుంబం అని చెప్పుకొచ్చారు నరేష్.

naresh-mahesh-babu-also-likes-pavitra-he-knows-our-relation

అక్కడితో అయిపోలేదు. కృష్ణగారికి పవిత్ర చేసే వంటలు అంటే చాలా ఇష్టమని తెలిపారు నరేష్. ఆమె చేసిని ప్రతి వంటను ఎంతో ఇష్టంగా తినేవారట. తమకోసం పవిత్ర ఎన్నో రుచికరమైన వంటకాలను వండేదట. పవిత్రకు తెలుగు రాదని అందుకే తన తండ్రి కృష్ణతో ఆమె ఇంగ్లీష్ లో మాట్లాడేదని అన్నారు. ఇలా పవిత్ర గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకుని ఆమెను ఆకాశానికి ఎత్తేశారు నరేష్. మా బంధం అందరికీ అంగీకారమని అందుకే మేము ఒకటయ్యేందుకు నిర్ణయించుకున్నామని మరోసారి తమ రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చారు నరేష్.

Sri Aruna Sri

Recent Posts

Actor Prakash : మరీ అంతలా దిగజారిపోకండి

Actor Prakash : మ్యూజిక్ డైరెక్టర్, కోలీవుడ్ హీరో జివి ప్రకాష్ కుమార్ ఈ మధ్యనే తన భార్య సింగర్…

5 hours ago

Lavanya tripathi : మెగా కోడలిని ఏకిపారేస్తున్న జనం

Lavanya tripathi : అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది లావణ్య త్రిపాఠి. ఈ సినిమాలో క్యూట్ యాక్టింగ్…

7 hours ago

Anushka : ఆ నిర్మాతతో అనుష్క పెళ్లి?

Anushka : టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన నటి అనుష్క శెట్టి. నాగార్జున హీరోగా…

23 hours ago

Ice cream: ఐస్ క్రీమ్ తిన్న వెంటనే ఈ పదార్థాలను తింటున్నారా.. ఈ సమస్యలు తప్పవు?

Ice cream: వేసవి కాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు కూడా చల్ల చల్లని పానీయాలు ఐస్ క్రీములు తినాలని…

1 day ago

Vastu Tips: లేచిన వెంటనే అద్దంలో మీ మొహం చూసుకుంటున్నారా…జర జాగ్రత్త!

Vastu Tips: సాధారణంగా మనం వాస్తు శాస్త్రం ప్రకారం ఎన్నో వాస్తు నియమాలను పాటిస్తూ ఉంటాము అయితే చాలా మంది…

1 day ago

Tuesday: మంగళవారం పొరపాటున కూడా చేయకూడని, చేయవలసిన పనులు ఇవే?

Tuesday: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతి రోజు ఏదో ఒక దేవుడికి అంకితం చేసే ఆ దేవుడిని ఆరోజు…

1 day ago

This website uses cookies.