Categories: EntertainmentLatest

Keerthy Suresh : చీకటి గదిలో అందాల అరబోత కైపెక్కిస్తున్న కీర్తి సురేష్

Keerthy Suresh : సౌత్ స్టార్ బ్యూటీ కీర్తి సురేష్ సోషల్ మీడియాలో ఈ మధ్య చాలా హాట్ గా కనిపిస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తోంది. తన డైలీ రొటీన్ కి సంబంధించిన విషయాలను సినిమాకు సంబంధించిన ప్రమోషన్లను కూడా సోషల్ మీడియాలో చేస్తూ సందడి చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ చీరకట్టుతో అందరిని చంపేస్తుంది. తనలేటెస్ట్ హాట్ శారీ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడు కూల్ లుక్స్ లో కనిపిస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది.

keerthy-suresh-gorgeous-looks-in-amazing-looks-in-saree

కీర్తి సురేష్ ప్రస్తుతం కోల్ కతాలో ఉంది తన ఫ్రెండ్ మ్యారేజ్ కు అటెండ్ అయింది. పెళ్లి తంతులో భాగంగా నిర్వహించిన సంగీత కార్యక్రమం కోసం ఎంతో అద్భుతంగా రెడీ అయింది. కీర్తి సురేష్ మెరుపుల చీర కట్టుకొని అందరిని మైమరపింపచేస్తోంది. చీకట్లో చీర అందాలు తళుక్కు మనడంతో ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ చీర పిక్స్ ను పోస్ట్ చేసింది కీర్తి సురేష్. పోస్ట్ చేసిన క్షణాల్లోనే ఫోటోలు అన్నీ కూడా వైరల్ అయిపోయాయి.

keerthy-suresh-gorgeous-looks-in-amazing-looks-in-saree

ఈ లుక్ క్యాజువల్ గా ఉన్నా ఎంతో హాట్ గా కనిపించింది కీర్తి సురేష్. తన నడుము అందాలను, ఎద సోయగాలను చూపించీ చూపించకుండా కట్టుకున్న చీర అదుర్స అంటూ ఫ్యాన్స్ కీర్తీని పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఈ

keerthy-suresh-gorgeous-looks-in-amazing-looks-in-saree

కీర్తి తన నటనతో, అందమైన చిరునవ్వుతో , అందంతో ఇప్పటికే తెలుగు ప్రజల హృదయాలను గెలుచుకుంది. అంతటితో ఆగిపోలేదు ఈ యువ నటి ఆమె ఫ్యాషన్ ఎంపికలతో ఫ్యాషన్ ప్రియులకు ఫ్యాషన్ లక్ష్యాలను అందించడంలో మేటి అని నిరూపిస్తోంది. ఈ మధ్యకాలంలో ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఆక్టివ్ గా ఉంటున్న కీర్తి సురేష్ ఓ వైపు సినిమా షూటింగుల్లో బిజీ బిజీగా పాల్గొంటూనే అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్‌లను పోస్ట్ చేస్తూ అదరగొడుతుంది. వృత్తిపరమైన విషయాలను షేర్ చేసుకోవడమే కాదు. తన పర్సనల్ విషయాలను, ఫ్రెండ్స్ తో చిల్ అయిన పిక్స్ ను షేర్ చేస్తూ ఇన్‌స్టా ఫ్యామిలీతో టచ్‌లోనే ఉంటుంది.

keerthy-suresh-gorgeous-looks-in-amazing-looks-in-saree

సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్ లలో కీర్తి సేరేష్ ఒకరు . రెండు బాక్సాఫీస్ ఫ్లాప్‌లు ఉన్నప్పటికీ, కీర్తికి ఇప్పటికీ సౌత్‌లో మంచి క్రేజీ హీరోయిన్ గానే ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిన్నది తన రెమ్యునరేషన్‌ను రూ.3కోట్లు చేసిందని ఇండస్ట్రీ టాక్. సినిమాల ద్వారా నే బ్యూటీ రూ.22 కోట్ల ఆస్తిని కూడబెట్టిందని సమాచారం. ఈ మధ్యనే నానితో కలిసి దసరా సినిమాలో నటించి అల్లరల్లరి చేసేసింది. నెక్స్ట్ చిరంజీవితో భోళా శంకర్ లో కనిపించనుంది.

keerthy-suresh-gorgeous-looks-in-amazing-looks-in-saree
Sri Aruna Sri

Recent Posts

Foot Health: ఇంట్లో చెప్పులు వేసుకుని నడవచ్చా? లేదా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Foot Health: ఇటీవల కాలంలో చాలామంది వారి ఆరోగ్యం పై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తూ ప్రతి చిన్న విషయాన్ని పరిగణలోకి…

9 hours ago

Sankatahara chaturthi: సంకటహర చతుర్థి వినాయకుడికి ఇవి సమర్పిస్తే చాలు!

Sankatahara chaturthi: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం సంకటహర చతుర్దశికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పౌర్ణమి తర్వాత మూడు రోజులకు…

9 hours ago

Night Sleep: రాత్రిపూట నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారా? కారణాలు ఇవే కావచ్చు!

Night Sleep: ఇటీవల కాలంలో ఉరుకుల పరుగుల జీవితంలో రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో…

1 day ago

Tirumala Brahmotsavam: తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ విడుదల ..

Tirumala Brahmotsavam: కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి తిరుమల తిరుపతి ఆలయంలో నిత్యం ఉత్సవాలు…

1 day ago

Mushrooms: వర్షా కాలంలో ఈ పుట్టగొడుగులు తింటున్నారా? ప్రాణాలకే ప్రమాదం జర జాగ్రత్త!

Mushrooms: పుట్టగొడుగులు అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి ఎన్నో పోషకాలు కలిగిన ఈ పుట్టగొడుగులను తినడానికి చాలామంది ఇష్టపడుతుంటారు.…

3 days ago

Black Thread Significance: కాలికి నల్ల దారం ధరిస్తున్నారా? ఈ రాశుల వారికి ప్రమాదమే?

Black Thread Significance: ఇటీవల కాలంలో చాలామంది చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు కూడా తమ చేతికి లేదా…

3 days ago

This website uses cookies.