Ac Cleaning Tips: వేసవికాలం వచ్చిందంటే ఏసీ లేకపోతే కనీసం నిద్ర కూడా సరిగ్గా పట్టదు అయితే వేసవి కాలంలో ఏసి సరిగా పని చేయాలి అంటే తప్పనిసరిగా మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండడం సర్వీసింగ్ పంపించడం వంటివి చేయాలి. ఇలా ఏసిని సర్వీసింగ్ చేయించినప్పుడు ఎంతో చల్లగా మరి సర్వీసింగ్ చేయించాలి అంటే పెద్ద ఎత్తున డబ్బు కూడా ఖర్చు చేయాల్సి ఉంటుంది అలా కాకుండా కేవలం సింపుల్ చిట్కాలతో ఏసిని శుభ్రం చేసుకోవచ్చు మరి ఆ సింపుల్ చిట్కాలు ఏంటి అనే విషయానికి వస్తే…
ప్రస్తుత కాలంలో మార్కెట్లో అందుబాటులో ఉండే ఏసీలన్నీ కూడాఅనేక కూలింగ్ మోడ్‌లతో వస్తున్నాయి. కూల్, హై, హాట్, ఫ్యాన్‌తో రండి. కాబట్టి మీరు మంచి కూలింగ్‌తో ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటే మీ ACని మొత్తం మోడ్‌లో సెట్ చేయండి.ఏసి పనిచేయకపోతే వెంటనే సర్వీసింగ్ ఇవ్వకుండా ముందు ఫిల్టర్ సరిగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. మంచి గాలి తొందరగా కూల్ అవ్వాలి అంటే ఫిల్టర్ సరిగా ఉండాలి కనుక రెండు వారాలకి ఒక్కసారైనా ఫిల్టర్ శుభ్రం చేసుకోవడం ఎంతో అవసరం.
ఇక చాలామంది ఏసి ఆన్ చేసిన తర్వాత పదే పదే తలుపులు కిటికీలు తెరుస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల తొందరగా రూమ్ కూల్ అవ్వదు అందుకే ఏసి ఆన్ చేసే ముందుగానే గది తలుపులు కిటికీలు వేయటం వల్ల తొందరగా రూమ్ కూల్ అవుతుంది.ఇక మీరు ఏసి పెట్టిన గదిలోకి నేరుగా సూర్య కిరణాలు పడకుండా ఉండడం కోసం జాగ్రత్తలు తీసుకోండి. ఇలాంటి జాగ్రత్తలతో పాటు అప్పుడప్పుడు సర్వీసింగ్ చేయించడం వల్ల కూడా ఏసి నుంచి చల్లగాలి రావడమే కాకుండా ఎక్కువ కాలం మన్నిక కూడా ఉంటుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.