Vastu Tips: ఇంట్లో తులసి మొక్కను పెంచుతున్నారా.. ఈ నియమాలు తప్పనిసరి?
Vastu Tips: మన హిందూ ఆచార సాంప్రదాయాల ప్రకారం తులసి మొక్కను ఎంతో పవిత్రమైన మొక్కగా భావిస్తూ ఉంటాము. తులసి మొక్కను ఆధ్యాత్మిక పరంగాను ఎంతో పవిత్రమైనదిగా భావించి ప్రతి ఒక్క ఇంటి ఆవరణంలోనూ పెంచి పూజిస్తూ ఉంటారు.. తులసి మొక్క…
