Food: ఆహారాన్ని పదేపదే వేడి చేస్తున్నారా… మీరు ప్రమాదంలో పడినట్లే?
Food: సాధారణంగా చాలామంది వేడివేడి అన్నం తినడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ కొంతమంది చల్లగా అయిన ఆహారాన్ని కూడా వేడి చేసుకుని తింటూ ఉంటారు. ఇలా వేడి చేసుకుని తినడం వల్ల ఆహారం తాజాగా అవుతుందని భావిస్తూ ఉంటారు కానీ నిజానికి…
