Sankranthi: సంక్రాంతి పండుగ రోజు ఈ వస్తువులు దానం చేస్తే ఎంతో శుభం?
Sankranthi: తెలుగువారికి పెద్ద పండుగ అయినటువంటి వాటిలో సంక్రాంతి పండుగ ఒకటి రెండు తెలుగు రాష్ట్రాలలో మూడు రోజులపాటు ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ రోజు నుంచి మనకు ఉత్తరాయణ కాలం ప్రారంభమవుతుంది. సూర్యుడు కర్కాటక రాశి…
