Rainy Season: వర్షాకాలంలో వచ్చే వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే?
Rainy Season:వర్షాకాలం మొదలవడంతో పెద్ద ఎత్తున వాతావరణంలో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే అధిక వర్షాలు కారణంగా ఎన్నో రకాల వ్యాధులు మనలను చుట్టుముడుతూ ఉంటాయి. ఇలా ఈ వ్యాధుల నుంచి మనం బయటపడాలి అంటే ఎన్నో జాగ్రత్తలను కూడా…
