Guppedantha manasu serial: రిషిని వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చిన దేవయాని.. వసు నా కోడలంటూ కౌంటర్ ఇచ్చిన జగతి!
Guppedantha manasu serial: డిస్మిస్ చేసిన స్టాఫ్‌ని రిపోర్టర్ క్లాస్ పీకుతాడు. ఈ విషయంలో మేమేం చేయలేము. తప్పు చేసి కవర్ చేయడం కరెక్ట్ కాదు మేడం అంటూ సలహా ఇస్తాడు. ఇవన్నీ చాటుగా విన్న జగతి, వసులు షాకవుతారు. రిషి…
