Guppedantha manasu serial: లగేజ్‌తో అత్తారింట్లో అడుగుపెట్టి వసు.. తనని అలా చూసి దేవయాని మైండ్ బ్లాక్!
Guppedantha manasu serial: మినిస్టర్ ఇచ్చిన గిఫ్ట్‌ని వసుకు ఇస్తాడు రిషి. అన్నీ నాకే ఇస్తే ఎలా సర్ మీరు ఉంచుకోండి అని వసు అనగా.. నాకు గాయాలు ఉన్నాయి కదా వసుధార అంటూ బాధగా వెళ్లిపోతాడు రిషి. ఇదంతా చక్రపాణి…
