Shruti Haasan : వర్జిన్ స్పెల్లింగ్ కూడా తెలీదు నీకు..రగిలిపోయిన శృతి హాసన్
Shruti Haasan : సోషల్ మీడియాలో లైవ్ చాట్‌కి వస్తే హీరోయిన్స్‌ని నెటిజన్స్ తెగ ఆడేసుకుంటున్నారు కొందరు నెటిజన్స్. సరదాగా కాసేపు అభిమానులతో ముచ్చటిద్దామని ఇన్స్టాగ్రాంలో లైవ్ చాటింగ్ కి వస్తున్నారు హీరోయిన్స్..హీరోలు. అయితే, ఇదే అదునుగా చూసుకొని కొందరు మరీ…
