Guppedantha manasu serial: సడెన్‌గా రిషికి జ్వరం.. పక్కనే ఉండి మరీ చూసుకున్న వసు.. దేవయానికి కౌంటర్ ఇచ్చిన జగతి!
Guppedantha manasu serial: జగతి, మహింద్ర రిషి బెడ్రూంలో ఎదురు చూస్తారు. రిషి రాగానే ఏదో పెద్ద విషయమే అయి ఉంటుంది చెప్పండి అంటాడు. వసుని నువ్ అవయిడ్ చేస్తున్నట్టనిపిస్తుంది అంటాడు మహింద్ర. మీకేం అనిపిస్తుంది మేడం అని జగతిని అడుగుతాడు.…
