Huma Qureshi : ఎగిసిపడుతున్న బొద్దుగుమ్మ అందాలు..నెట్టింట్లో హుమా ప్రకంపనలు
Huma Qureshi : బాలీవుడ్ నటి హుమా ఖురేషి లేటెస్ట్ ఫ్యాషన్ ఎంపికలతో ఎప్పుడూ ప్రయోగాలు చేస్తుంటుంది. సోషల్ మీడియా వేదికగా బోల్డ్ అండ్ గ్లామరస్ ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌లను అందిస్తుంటుంది. ఇటీవల, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో తొడ-ఎత్తైన స్లిట్ తో వచ్చిన…
