Wed. Jan 21st, 2026

    Month: October 2022

    Technology: వన్ ప్లస్ ఈ 3 స్మార్ట్‌ఫోన్‌లలో జియో 5G సపోర్ట్‌ను అందిస్తోంది

    Technology: వన్ ప్లస్ 10-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ లు జియో 5G మద్దతును అందించే విధంగా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను ప్రారంభించింది. OnePlus 10 Pro, OnePlus 10T , OnePlus 10R పరికరాలు ఈ అప్డేట్ లను అందుకుంటున్నాయి. ఆండ్రాయిడ్ 12-ఆధారిత ఆక్సిజన్‌…

    Health: అలాంటివారిని దోమలు ఎక్కువ కుడతాయంట

    Health: వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుందనే సంగతి అందరికి తెలిసిందే. ఈ దోమల కారణంగా మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల బారిన పడతారు. ఒక్కోసారి ఈ వ్యాధులు ప్రమాదకరంగా మారి ప్రాణాలు కూడా తీసేస్తాయి. మారుతున్న కాలంతో పాటు వాతావరణం,…

    Political: రాజధానుల కోసం రాజీనామా… రక్తికట్టించే పనిలో వైసీపీ డ్రామా..!

    Political: ఏపీలో మూడు రాజధానులు అంటూ వైసీపీ. ఒకే రాజధాని అది అమరావతి మాత్రమే అంటూ మిగిలిన విపక్షాలు హడావిడి చేస్తూ రాజకీయం నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక రానున్న ఎన్నికలకి ఇప్పటి నుంచి అన్ని పార్టీలు ఎవరి వ్యూహాలని వారు…

    Maruthi Toyota: భారత్‌లో త్వరలో విడుదల కానున్న కొత్త మారుతీ టొయోటా MVP

    Maruthi Toyota: ఎన్ని కార్లున్నా మార్కెట్‌లోకి కొత్త కారు వస్తుందంటే అందరి నజర్ దానిపైనే పడుతుంది. కార్లంటే కుర్రాళ్లకు యమ క్రేజ్‌. కాస్ట్‌ ఎంతున్నా సరే నచ్చిన ఫీచర్స్ ఉంటే ఇట్టే కొనేస్తుంటారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ కార్లంటే…

    Technology: దీపావళి తర్వాత ఆ ఐఫోన్‌లలో నో WhatsApp..?

    Technology: ఆండ్రాయిడ్, IOS ఫోన్‌లలో ఎక్కువగా ఉపయోగంలో ఉన్న యాప్ వాట్సాప్‌. నిత్యం వాట్సాప్‌ ద్వారా చాటింగ్, స్టాటస్ షేరింగ్, కాలింగ్, వీడియోకాలింగ్ చేయకపోతే సగటు యూజర్‌కు నిద్ర పట్టదు. అంతలా ఈ యాప్ సామాన్యుడి నుంచి ధనికుడి వరకు చేరువయ్యింది.…

    Technology: వాట్సాప్ లో అలా చేస్తే మీ అకౌంట్ బ్లాక్ కావడం పక్కా

    Technology: వాట్సాప్ వినియోగం ప్రస్తుతం దైనందిన జీవితంలో స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరి లైఫ్ లో భాగం అయిపొయింది. వాట్సాప్ కారణంగా సందేశాలు పంపించుకోవడం సులభతరం అయిపొయింది. అలాగే గ్రూప్స్ పెట్టుకొని కమ్యూనికేట్ చేసుకోవడానికి కూడా వాట్సాప్ వెసులుబాటు కల్పించింది.…

    Ayurveda: అల్లంతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..!

    Ayurveda: ఆయుర్వేద గుణాలు పుష్కలంగా ఉన్న పదార్ధం అల్లం. ప్రతి రోజు అల్లాన్ని నిత్యం వండుకునే వంటల్లో వినియోగిస్తూనే ఉంటాము. అయితే చాలా మంది ఇది మంచి టేస్ట్‌ను అందిస్తుందని మాత్రమే అపోహపడుతుంటారు. కానీ ఇందులో అనేక ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయన్న విషయాన్ని…

    Home remedy: వంటింటి వస్తువులతో ఎసిడిటీకి చెక్‌

    Home remedy: నిత్యం అసిడిటీతో బాధపడుతున్నారా..అయితే ఇకపై చింతించాల్సిన పనిలేదు. సహజ సిద్ధంగానే సహజంగా పండిన ఆహారంతో ఈ సమస్యకు చెక్ చెప్పవచ్చంటున్నారు వైద్య నిపుణులు. యాసిడ్ రిఫ్లక్స్‌ను సాధారణంగా అసిడిటీ అని అంటుంటారు. ఇది చాలా అసౌకర్యంగా ఉండటంతో పాటు…

    Smart watch: హార్ట్‌ రేట్‌ను తెలుసుకునే స్మార్ట్‌ వాచ్ నథింగ్ రిస్ట్ 1 స్మార్ట్ వాచ్

    Smart watch: నథింగ్ రిస్ట్ 1 స్మార్ట్‌వాచ్ యూత్ ను అమితంగా ఆకట్టుకుంటుంది. చూడడానికి ఆకర్షణీయంగా అమేజింగ్ ఫీచర్స్ తో అదరగొడుతుంది. స్మార్ట్‌వాచ్‌లలో 1.69 అంగుళాల స్క్వేర్-ఆకారపు డయల్ AMOLED డిస్‌ప్లేతో అమర్చబడి 360×360 పిక్సెల్స్ రెజల్యూషన్ ఉన్న స్మార్ట్ వాచ్ ఇది.…

    Spiritual: విష్ణువును పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు

    Spiritual: హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించే దేవుళ్లలో విష్ణువు ఒకరు. హిందూ మత సాంప్రదాయ ప్రకారం త్రిమూర్తులుగా కొలువబడే ముగ్గురు ప్రధాన దేవుళ్లలో విష్ణువు ఒకరు. హిందూ మతానుసారం సృష్టికి సంరక్షకుడు, రక్షకుడు మహా విష్ణువు. ఆయన సర్వ శక్తిమంతుడు,…