Categories: LatestNewsPolitics

Ys Jagan: మంత్రివర్గ విస్తరణపై జగన్ దృష్టి

Ys Jagan: ఏపీలో అధికార పార్టీ వైసీపీ రానున్న ఎన్నికలలో ప్రజలకి చేరువ అయ్యి మళ్ళీ అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.  తనకున్న అన్ని అవకాశాలని వాడుకొని ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ముందుకి వెళ్తున్నారు. ఇదిలా ఉంటే త్వరలో ఎమ్మెల్యే ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 14 స్థానాలకి మార్చి నెలలో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లతో పాటు మరికొన్ని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఉన్నాయి. వీటిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో పాటు స్థానిక సంస్థలలో గెలిచినా అందరూ ఓటింగ్ వేస్తారు.  ఈ ఎన్నికలలో అన్ని స్థానాలని వైసీపీ సొంతం చేసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ వ్యూహాత్మకంగా అభ్యర్ధులని ఖరారు చేస్తున్నారు.

ys-jagan-planing-cabinet-change

టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే జయమంగళని ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఖరారు చేశారు. ఇదిలా ఉంటే ఈ ఎన్నికల తర్వాత మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని జగన్ చూస్తున్నట్లుగా రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. ప్రస్తుతం మంత్రులుగా ఉన్నవారిలో కొంత మంది సమర్దవంతంగా బాద్యతలు నిర్వహించడం లేదని, కనీసం పోర్ట్ ఫోలియో మీద కూడా కనీసం అవగాహన లేదని జగన్ రెడ్డి భావిస్తున్నారు. అలాగే ప్రజలలోకి వెళ్ళకుండా పేరుకే నామమాత్రంగా మంత్రిగా ఉన్నారు తప్ప వారు ఏమీ చేయడం లేదని జగన్ దగ్గర రిపోర్ట్ ఉన్నట్లు తెలుస్తుంది.

అలాగే వచ్చే ఎన్నికలలో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నవారికి కూడా సీట్లు ఇచ్చే అవకాశం లేదని కూడా ఇప్పటికే పార్టీ వర్గాలలో వినిపిస్తుంది. అలాంటి వారిని మంత్రిపదవి నుంచి తప్పించి ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా అయ్యేవారిలో ఒకరిద్దరికి మంత్రిగా అవకాశాలు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఏప్రిల్ లో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని సమాచారం. అలాగే ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో కొంతమందిని ప్రభుత్వ బాద్యతల నుంచి తప్పించి పార్టీ బాద్యతలు అప్పగించే పనిలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలో ఈ మంత్రివర్గ కూర్పులో మార్పులు జరగనున్నాయి అనే మాట ఇప్పుడు వినిపిస్తుంది.

Varalakshmi

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

3 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.