Salt: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఉప్పును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. అయితే ఉప్పు కొన్ని సందర్భాలలో శుభానికి సంకేతంగా పరిగణించగా మరికొన్ని సందర్భాలలో ఆశుభంగా కూడా భావిస్తూ ఉంటారు. ఇక ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమని భావిస్తాము కనుక ఉప్పుని ఎట్టి పరిస్థితులలో కూడా ఒకరి నుంచి మరొకరికి దానం ఇవ్వకూడదని చెబుతారు. అలా ఇవ్వకపోవడానికి కారణం ఏమీ లేదు ఇలా ఉప్పుని మన ఇతరులకు దానం చేయడం వల్ల లక్ష్మీ స్వరూపమైనటువంటి ఉప్పుని మనంతట మనమే మన ఇంటిని పంపిస్తున్నట్టు అర్థం.
లక్ష్మీ స్వరూపంగా భావించే ఉప్పును ఎప్పుడు కూడా అందుకే దానం చేయకూడదు అంటారు. ఇలా దానం చేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందని తద్వారా మనం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటామని అర్థం. అందుకే ఉప్పుని ఎప్పుడూ కూడా ఇతరులకు దానం చేయకూడదు. ఇక ఉప్పుని ఎప్పుడు దానం చేస్తారు అంటే కేవలం పితృ కార్యక్రమాలలోనూ అలాగే శని దోషాలు తొలగిపోయే సమయంలో మాత్రమే ఉప్పును దానం చేస్తారు.
ఇలా శని దోషాలు తొలగించుకునే సమయంలో ఉప్పును దానం చేయటం వల్ల ఉప్పుని ఒకరి చేతి నుంచి మరొకరి చేతికి అందిస్తాము. పితృ కార్యక్రమాలలో కూడా ఉప్పుని మనం ఇతరులకు దానం చేస్తాము. ఇలాంటి కార్యాలకు మాత్రమే ఉప్పుని ఉపయోగిస్తాము కానీ ఎలాంటి శుభకార్యాలకు కూడా ఉపయోగించము. అందుకోసమే ఉప్పుని ఎప్పుడూ కూడా ఇతరులకు దానం చేయకూడదని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా శుక్రవారం ఈ పని అసలు చేయకూడదు అలా చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.