Rakshitshetty-Rashmika : రష్మిక వీడియోపై మాజీ లవర్ రియాక్షన్ ఇదే

Rakshitshetty-Rashmika : నేషనల్ క్రష్ నటి రష్మిక ఫేక్ వీడియో నెట్టింట్లో ఎంత రచ్చ రచ్చ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ మార్ఫింగ్ వీడియో ఒక్కసారిగా ఇంటర్నెట్ ను షేక్ చేసింది. ఫ్యాన్స్ కు ఆశ్చర్యాన్ని కలిగించింది. దీంతో చాలామంది నెటిజన్స్ రష్మికకు సపోర్ట్ గా నిలిచారు. టాలీవుడ్ బాలీవుడ్ బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ విషయంపై స్పందించారు. ఇలాంటి టెక్నాలజీ భవిష్యత్తు తరాలకు మరింత భయాన్ని కలిగించేదిలా ఉందని సినీ సెలబ్రిటీలు ఆందోళన కూడా వ్యక్తం చేశారు.

rakshitshetty-rashmika-ex-boy-friend-reaction-on-fake-vedio

ఓ లిఫ్ట్ లో వెళ్తున్న అమ్మాయి మొహాన్ని రష్మిక ఫేస్ తో మార్ఫ్ చేసి అది రష్మికనే అని నమ్మించే ప్రయత్నం చేశాడు ఓ ఆకతాయి.కొన్ని గంటల్లోనే ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారిపోయింది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తో పాటు టాలీవుడ్ హీరో నాగచైతన్య వరకు అందరూ కూడా ఈ విషయం పై సీరియస్ అయ్యారు. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కూడా ఇలాంటి వీడియో లపై చర్యలు తీసుకోవాలి అని స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేయాలని కోరాడు.

rakshitshetty-rashmika-ex-boy-friend-reaction-on-fake-vedio

అయితే తాజాగా రష్మిక మందన్న మాజీ లవర్ రక్షిత్ శెట్టి కూడా ఈ వీడియో పై రియాక్ట్ అయ్యాడు. ప్రస్తుతం ఈ హీరో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ సప్త సాగరాలు దాటి సైడ్ బి ప్రమోషన్స్ లో భాగంగా రష్మిక వీడియో పై తన అభిప్రాయాన్ని తెలిపాడు. రష్మిక తన కెరీర్ కోసం ఎన్నో కలలు కట్టుకంటోంది . ఇలాంటి ఫేక్ వీడియోలతో సెలబ్రిటీలకే కాదు అందరికి ఇబ్బందే అన్నాడు. ఇలాంటి వాటిపై గవర్నమెంట్ ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని కోరాడు.

rakshitshetty-rashmika-ex-boy-friend-reaction-on-fake-vedio

ఫ్యూచర్ లో ఇలాంటి మిస్టేక్ జరగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నాడు. ఎలాంటి సాఫ్ట్ వెర్ క్రియేట్ అయినప్పటికీ దానికి ఒక లైసెన్స్ కంపల్సరీ ఉండాలన్నాడు. అలాంటి కఠినమైన రూల్ వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి వాటిని అపవచ్చు అన్నారు. ఈ రోజుల్లో చాలామంది ఇలాంటి సాఫ్ట్ వెర్స్ ఉపయోగిస్తున్నారని సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ఇంటర్వ్యూ లో పేర్కొన్నాడు.

Sri Aruna Sri

Recent Posts

Panipuri: రోడ్డు సైడ్ పానీపూరి ఇష్టంగా తింటున్నారా.. వీళ్లు మాత్రం పొరపాటున తినొద్దు?

Panipuri: ఇటీవల కాలంలో పానీపూరి తినే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. సాయంత్రమైతే చాలు వీధి చివర బండ్లపై పానీ…

5 days ago

Varalakshmi Vratam 2026: రేపే వరలక్ష్మి వ్రతం.. వితంతువులు కూడా వ్రతం చేయవచ్చా?

Varalakshmi Vratam 2026: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో మహిళలు…

5 days ago

Papaya In Mansoon: వర్షాకాలంలో బొప్పాయి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక…

6 days ago

TTD: వడ్డీ కాసుల వాడికి కాసుల వర్షం.. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం!

TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు…

6 days ago

Ginger Tea: ఉదయాన్నే అల్లం టీ తాగితే ఆరోగ్యానికి మంచిదేనా? ఇది తెలుసుకోవాల్సిందే!

Ginger Tea: చాలామందికి ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఒక కప్పు టీ…

7 days ago

Shiva Pooja: శివ పూజలో ఈ వస్తువులు వాడుతున్నారా..ఈ తప్పు అస్సలు చేయొద్దు?

Shiva Pooja: శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తుంటారు ఆయనకు అభిషేకం చేసి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుస్తారని భక్తులు…

7 days ago

This website uses cookies.