Vastu Tips: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం కొన్ని వస్తువులను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తూ ఉంటాము. అయితే ఇలా ఆధ్యాత్మికంగా భావించే కొన్ని వస్తువులను కూడా మనం ఇంట్లో చాలా జాగ్రత్తగా చూసుకుంటాము. ఇక మన ఇల్లు శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై కలగాలి అంటే చీపురు ప్రాముఖ్యత ఎంతో ఉందని చెప్పాలి. ఇలా ఇంటిని శుభ్రం చేసే చీపురిని కూడా సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగానే భావిస్తాము.
ఇలా లక్ష్మీ స్వరూపం అయినటువంటి చీపురును మనం ఇంట్లో ఎక్కడపడితే అక్కడ పడేస్తూ ఉంటాము అలాగే కాళ్లతో తంతూ ఉంటాము. కానీ చీపురుని ఇలా ఎక్కడపడితే అక్కడ పడేయటం కాళ్లతో తన్నడం వంటివి చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది అంతేకాకుండా చీపురును సరైన దిశలో మనం ఇంట్లో పెట్టడం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుందని పండితులు చెబుతున్నారు.
చాలా మంది చీపురును నిలువుగా పెడుతూ ఉంటారు. ఇలా అస్సలు పెట్టకూడదట. ఇలా పెట్టడం వల్ల లక్ష్మీ దేవి మీ ఇంట్లోకి ప్రవేశించదు.చీపురును ఇంటికి పడమర దిశలో ఉంచడం వల్ల చాలా మంచిది. వాస్తు ప్రకారం.. పడమర దిక్కు శుభ ఫలితాలను ఇస్తుంది. ఆర్థిక సమస్యలు రాకుండా కాపాడుతుంది. కాబట్టి పడమర దిక్కులో చీపురును పెడితే.. ఆర్థికంగా బలపడతారు. ఇక చీపురును నిలబెట్టకూడదు, ఎవరికి కనపడకుండా దాచిపెట్టడం ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.