Vastu Tips: సాధారణంగా మనం వాస్తు శాస్త్రం ప్రకారం ఎన్నో వాస్తు నియమాలను పాటిస్తూ ఉంటాము అయితే చాలా మంది వివిధ రకాల అలవాట్లను కలిగి ఉంటారు. ఇలాంటి అలవాట్లలో ఉదయం నిద్ర లేవగానే అద్దంలో మొహం చూసుకొని అలవాటు కూడా ఒకటని చెప్పాలి. చాలామంది మహిళలు ఉదయం నిద్ర లేవగానే అద్దం ముందుకు వెళ్లి వారి మొహాన్ని చూసుకుంటూ ఉంటారు అయితే ఇలా అద్దంలో మొహం చూసుకోవడం మంచిదేనా.. చూసుకుంటే ఎలాంటి ప్రభావాలు ఉంటాయని విషయానికి వస్తే…
వాస్తు శాస్త్రం ప్రకారం మహిళలు ఉదయం నిద్ర లేవగానే అద్దంలో మొహం చూసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఉదయం నిద్ర లేవగానే అద్దంలో మొహం చూసుకోవడం వల్ల మన వ్యక్తిగత జీవితంపై చాలా దుష్ప్రభావాలు ఏర్పడే పరిస్థితిలు ఉంటాయి. ఉదయం లేవగానే మన మొహాన్ని అద్దంలో చూసుకోవటం వల్ల మనపై నెగిటివ్ ప్రభావం అధికంగా చూపే అవకాశాలు ఉంటాయి.
నెగిటివ్ ఎనర్జీ కారణంగా మానసిక సమస్యలు, కోపం, చిరాకు, ఆరోగ్యం దెబ్బతినడం, ఆత్మస్థైర్యం కోల్పోవడం వంటి సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయని వాస్తు శాస్త్రం చెబుతుంది. అందుకే ఉదయం నిద్ర లేవగానే పొరపాటున కూడా మన మొహాన్ని అద్దంలో చూసుకోకూడదు వీలైతే మన అరచేతులను లేదంటే మనకు ఇష్టమైనటువంటి దేవతల ఫోటోలను చూడటం మంచిది కానీ ఇలా అద్దంలో చూసుకోవటం ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.