Health Tips: ఉసిరికాయను ప్రతిరోజు ఏదో ఒక రూపంలో ఆహారంగా తీసుకుంటే మన శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు సమృద్ధిగా లభించడంతోపాటు మారుతున్న కాలానికి అనుగుణంగా వస్తున్న ఉన్న కొత్త కొత్త వ్యాధులను సైతం ఎదుర్కొనే ఇమ్యూనిటీ సిస్టం మనలో అభివృద్ధి చెందుతుంది. సాధారణంగా ఉసిరికాయను పచ్చడి రూపంలో ఎక్కువగా తింటుంటారు. ఉసిరికాయను తేనెతో కలిపి జామ్ తయారు చేసుకొని తింటే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతమైనట్లే అదెలాగో ఇప్పుడు చూద్దాం.
ప్రతిరోజు ఉసిరికాయ జామ్ ను తినడం వల్ల ఉసిరికాయలో పుష్కలంగా ఉన్న సి విటమిన్ తేనెలోని యాంటీ మైక్రోవేల్ గుణాలు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి సీజనల్గా వచ్చే జలుబు ,దగ్గు , తుమ్ములు, గొంతు నొప్పి వంటి సమస్యలను దూరం చేస్తుంది. అలాగే తేనెలోని ఔషధ గుణాలు మనలో జీర్ణక్రియ రేటును పెంచి ఆకలిని పెంచుతుంది.
ఉసిరికాయలను మరియు తేనెలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో సహాయపడి ఉబకాయ సమస్యను దూరం చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వీటిల్లో పుష్కలంగా ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ గుణాలు చర్మం సమస్యలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా తయారు చేస్తుంది. వీటిల్లో పుష్కలంగా ఉన్న విటమిన్ ఏ ,సి కంటి సమస్యలను తొలగించి కంటి చూపులు మెరుగుపరుస్తుంది. ఇలా ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.