Devotional Tips: మన హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లైన ప్రతి ఒక్క మహిళ కూడా పెళ్లి సమయంలో తన భర్త వేసినటువంటి మాంగల్యాన్ని తన భర్త బ్రతికున్నంత కాలం తన మెడలో వేసుకుంటుంది ఇలా మహిళా దీర్ఘ సుమంగళ ఉండటం కోసం ప్రతిరోజు తాళిని నమస్కరిస్తూ తన భర్త క్షేమంగా ఉండాలని కోరుకుంటుంది. అయితే చాలామంది మహిళలు తాళిబొట్టు వేసుకునే సమయంలో వారికి తెలియకుండా కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఇలాంటివి చేయడం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు.
ఇక మంగళసూత్రం ధరించేవారు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ధరిస్తారు కొన్నిచోట్ల కేవలం పసుపు దారానికి మంగళసూత్రాలు వేసుకుని ఉండగా మరికొన్ని చోట్ల నల్లపూసలు ధరిస్తూ ఉంటారు అలాగే మరికొందరు తాళిలో ఎరుపు నలుపు పూసలతో పాటు లక్ష్మీదేవి బొమ్మలు లేదా వారి ఇంటి దేవుడి ప్రతిమను కూడా మెడలో వేసుకుని ఉంటారు. ఇక చాలామంది తమ మాంగల్యం బలంగా ఉండాలని కోరుకుంటూ తాళిబొట్టుపై లక్ష్మీదేవి ప్రతిమను వేసుకుంటారు.
ఈ విధంగా ఏ మహిళ అయితే మంగళసూత్రంపై లక్ష్మీదేవి ప్రతిమను వేసుకుంటారో అలాంటి వారికి కష్టాలు తప్పవని పండితులు చెబుతున్నారు. అలా ఉండడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు పెరుగుతాయని చెబుతున్నారు. కాబట్టి మంగళ సూత్రంపై దేవుడి ప్రతిమలు ఉండకుండా చూసుకోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాగే మంగళ సూత్రాలకు చిన్నచిన్న పిన్నులను కూడా చాలామంది మహిళలు పెట్టుకుంటూ ఉంటారు. ఇలా మంగళసూత్రానికి ఎలాంటి వస్తువులను తగిలించుకోకుండా ఉండడమే మంచిది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.