Vastu Tips: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఉదయం సాయంత్రం దేవుడి గదిలో దేవుడి చిత్రపటాలను విగ్రహాలను అలంకరించి పూజ చేస్తూ ఉంటాము అయితే కొన్ని రకాల విగ్రహాలు పెట్టి పూజించడం వల్ల మన ఇంటిపై ఎంతో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. అయితే దేవుడు విగ్రహాలే కదా అని అన్ని రకాల విగ్రహాలను ఇంట్లో పెట్టి పూజించడం వల్ల కొన్ని సార్లు నెగిటివ్ ఎనర్జీ ఏర్పడే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయని పండితులు చెబుతున్నారు.
ముఖ్యంగా పూజ గదిలో కొన్ని రకాల విగ్రహాలను పెట్టి పూజించడం వల్ల ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటారట మరి పూజ గదిలో పెట్టకూడని ఆ విగ్రహాలు ఏంటి అనే విషయానికి వస్తే… శనీశ్వరుడు కర్మఫలధాత అని పిలుస్తారు ఆయన మనం చేసిన కర్మానికి తగిన ఫలం అందిస్తారు కానీ శని దేవుడి విగ్రహాలను లేదా చిత్ర పటాలను ఇంట్లో పెట్టుకుని పూజించడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు.
ఇక చాలామంది నటరాజు విగ్రహాన్ని కూడా ఇంట్లో పెట్టుకుని పూజిస్తూ ఉంటారు అయితే నటరాజు విగ్రహం ఇంట్లో ఉండకూడదు. ఇది కేవలం నాట్య మందిరంలో మాత్రమే ఉండాలి కానీ ఇంట్లో పెట్టి పూజించడం మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇక లక్ష్మీదేవి వినాయకుడు శుభానికి సంకేతంగా భావిస్తారు అలాంటప్పుడు చిన్నచిన్న విగ్రహాలను అది కూడా కూర్చొని ఉన్నటువంటి విగ్రహాలను పూజించడం మంచిది కానీ నిలబడి ఉన్నటువంటి గణేశుడు లక్ష్మీదేవి విగ్రహాలను పూజించడం మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి విగ్రహాలు కనుక మన ఇంట్లో ఉన్నట్లయితే ఇబ్బందులు ఎదురవుతాయి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.