Vastu Tips: మన భారతీయ సంస్కృతిలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇప్పటికీ ప్రజలు ఇంటిని నిర్మించుకునేటప్పుడు ఇంట్లో వస్తువులను అమర్చుకునేటప్పుడు కూడా వాస్తవ నియమాలను తప్పకుండా పాటిస్తారు. అయితే ఇంటిని నిర్మించేటప్పుడు అవగాహన లోపం వల్ల కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. దీంతో వాస్తు దోషం ఏర్పడి కుటుంబంలో సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అయితే ఇలా ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు తొలగించడానికి కర్పూరంతో కొన్ని పరిహారాలు చేయటం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. వాస్తు దోషం తొలగించడానికి కర్పూరంతో ఎటువంటి పరిహారాలు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇంట్లో ఉన్న గదితో పాటు ఇంటి బయట స్థలం కూడా వాస్తు ప్రకారం ఉండాలి. లేదంటే వాస్తు దోషం వల్ల కుటుంబ సభ్యులు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ గదులను మార్చలేము కదా.కానీ వాటిని సరి చేసుకోవడానికి కొన్ని నివారణలను పాటించవచ్చు. ముఖ్యంగా వాస్తు దోషం వల్ల ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు కర్పూరంతో చేసుకునే నివారణ వల్ల మంచి జరుగుతుంది. వాసు దోషం వల్ల ఏర్పడిన ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందటానికి
మంగళవారం రోజున ఒక గిన్నెలో 9 లవంగాలు తీసుకొని,అందులో రెండు కర్పూర బిళ్ళలు ఉంచి పూజచేసే సమయంలో దేవుడి ముందు ఉంచాలి.
అ తర్వాత ఇంటి బయటకి వెళ్లి బయట మన కోర్కెను మనసులో అనుకోని,కర్పూరం వెలిగించి వాటిని కాల్చి బూడిద చేయాలి.ఇలా 9 మంగళవారాల పాటు చేయటం వల్ల ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. అలాగే ఎవరికైనా ఇచ్చిన డబ్బు సకాలంలో ఇవ్వకుండా పీడీస్తుంటే, శుక్రవారం పూట,ఇళ్ళు వాకిలి శుభ్రం చేసుకొని లక్ష్మిదేవిని పూజించాలి. అ తర్వాత ఒక గిన్నెలో నాలుగు కర్పూరం బిళ్ళలు,మూడు లవంగాలు,9 ఎర్రటి పూలను ఉంచాలి.ఇలా చేయటం వల్ల వాస్తుదోషాలు తొలగి,సకాలంలో చేతికి అందాల్సిన డబ్బు వస్తుంది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.