Vastu Tips: సాధారణంగా ప్రతి ఒక్కరు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు .అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటేనే ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంతోషంతో ఉంటామని అందరూ భావిస్తూ పెద్ద ఎత్తున లక్ష్మీదేవికి పూజలు చేస్తుంటారు.ఈ విధంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం పూజ కార్యక్రమాలు చేయడమే కాకుండా మనం ఇతరుల పట్ల మంచిగా నడుచుకున్నప్పుడే అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుందని పండితులు చెబుతున్నారు.
అమ్మవారి అనుగ్రహం కలగాలి అంటే పొరపాటున కూడా మనం కొన్ని తప్పులు చేయకూడదు ముఖ్యంగా మన ఇంటికి వచ్చి అతిథుల పట్ల మనం వ్యవహరించే శైలి ఆధారంగానే అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుంది. ఇంట్లో ఉన్నటువంటి మహిళల పట్ల మగవారు ఎప్పుడూ కూడా దురుసుగా ప్రవర్తించకూడదు వారిని దుర్భాషలాడకూడదు ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ కన్నీళ్లు పెట్టుకుంటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది.ఇక భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు చికాకులు ఉండకూడదు భార్య భర్తలు అన్యోన్యత ఉంటేనే లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది.
ఇక ఇతరుల పట్ల గౌరవ మర్యాదలతో ప్రవర్తించాలి. అదేవిధంగా ఇంటికి వచ్చిన అతిథులను సాదరంగా ఆహ్వానించి వారికి అతిథి మర్యాదలు చేయాలి కానీ వారు ఇంటికి వచ్చిన క్షణం నుంచి వారి పట్ల కోపం ప్రదర్శిస్తున్నట్లు నడుచుకోవడం వల్ల అమ్మవారు ఆగ్రహానికి గురవుతారు.అతిధి దేవోభవ అంటారు అందుకే ఇంటికి వచ్చిన అతిథులను దైవ సమానంగా భావించి వారికి అతిథి మర్యాదలు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుంది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.