Vastu Tips: హిందూ సంప్రదాయం ప్రకారం సంస్కృతి ఆచారాలనుఇలాగైతే నమ్ముతారు వాస్తు శాస్త్రాన్ని కూడా అదేవిధంగా నమ్ముతారు.మనం ఏ చిన్న పని చేయాలన్న వాస్తుకి అనుగుణంగానే ఆ పనులు చేస్తూ ఉంటాము ఇలా చేయటం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయని భావిస్తారు.అయితే కొన్నిసార్లు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు మనల్ని చుట్టుముడుతూ సతమతమయ్యేలా చేస్తుంటాయి.ఇలా ఆర్థిక ఇబ్బందులు తలెత్తినప్పుడు వాస్తు శాస్త్ర ప్రకారం ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
వాస్తు శాస్త్రం ప్రకారం కుబేరుడికి ఎంతో ఇష్టమైన దిశ ఉత్తర దిశ ఉత్తర దిశ లక్ష్మీదేవికి నిలయంగా భావిస్తూ ఉంటారు అందుకే ఉత్తర దిశలో లక్ష్మీదేవి ఉన్న ఒక వెండి నాణెన్ని ఒక గాజు బౌల్ లో వేసి ఉంచండి. ప్రతిరోజు ఈ నీటిని శుభ్రం చేసి అందులో కొన్ని పువ్వులు వేయాలి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. అలానే ఇంట్లో ఈశాన్యం వైపున లక్ష్మీదేవి, వినాయకుడి విగ్రహాలని ఉంచి ప్రతిరోజు వాటికి పూజ చేయటం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
ప్రతి ఇంట్లో తులసి మొక్కను నాటుకోవడం మన సంప్రదాయం అయితే ఇంటి ఆవరణంలో ఉత్తరం వైపు తులసి మొక్కని ఉంచి పూజించటం కూడా మంచిది. ఇది కూడా ఆర్ధిక ఇబ్బందుల్ని తొలగిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం నీలం రంగు పిరమిడ్ ని ఉత్తరం వైపు పెడితే మీ ఇంట్లో డబ్బు కి లోటు ఉండదు. ఈ విధమైనటువంటి పరిహారాలను పాటించడం వల్ల ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు అలాగే ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.