Categories: DevotionalNews

Vastu Tips: ఇంట్లో ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయా… ఈ దిశలో తాబేలు విగ్రహం ఉంచితే చాలు?

Vastu Tips: ఆర్థిక సమస్యలు లేని వారు అంటూ ఉండరు.చాలామంది డబ్బు కోసం ఎంతో కష్టపడుతూ సంపాదించిన డబ్బు కొన్ని కారణాలవల్ల కొన్ని సమస్యల కారణంగా ఆ డబ్బులు వచ్చిన విధంగానే ఖర్చవుతూ ఉంటాయి. ఇలా డబ్బులు అన్ని వృధాగా ఖర్చు అవ్వడమే కాకుండా ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో ఎన్నో ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. ఇలా ఆర్థిక సమస్యలతో బాధపడేవారు చిన్న వాస్తు పరిహారాలతో ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు.

 

ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ఇంట్లో తాబేలు విగ్రహాన్ని పెట్టుకోవడం ఎంతో మంచిది.క్రిస్టల్ లేదా లోహపు తాబేలును ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో ఉత్తర దిశలో ఒక ప్లేటు నిండా నీటిని వేసి అందులో తాబేలును పెట్టడం వల్ల ఏ విధమైనటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఇకపోతే ఉత్తర దిశ కుబేరుడికి ఎంతో అనువైనది. అందుకే ఈ దిశలో తాబేలు పెట్టడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.

Vastu Tips:

కేవలం ఇంట్లో మాత్రమే కాకుండా మనం వ్యాపారాలు చేసే చోట కూడా ఇలా తాబేలు విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది. అలాగే ఆఫీసులలో కూడా తాబేలు విగ్రహాన్ని పెట్టి పూజించడం ఎంతో మంచిది. అయితే తాబేలు పెట్టిన ప్లేటులో ఎప్పుడు నీళ్లు ఉండే విధంగా చూసుకోవాలి.ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కుబేరుడి అనుగ్రహం మనపై ఉండి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

Sravani

Recent Posts

Tollywood : వైరల్ ప్రపంచం మూవీ రివ్యూ

Tollywood : డిజిట‌ల్ యుగంలో మ‌న‌కు ఎన్ని సౌక‌ర్యాలు అందుతున్నాయో అన్నీ స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. టెక్నాల‌జీని స‌రిగ్గా వాడుకోక‌పోతే ఒక్కోసారి…

6 days ago

Tollywood: ప్రభాస్ లైనప్ లో క్లారిటీ లేదే.?

Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…

3 weeks ago

Akka: కీర్తి సురేశ్ ఇలాంటి రోల్ చేస్తుందా..?

Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…

4 weeks ago

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..?

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…

2 months ago

Tollywood Cinema: ఈ సినిమాలు ఫ్లాపా కాదా..క్లారిటీ ఇదే..!

Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…

2 months ago

సినీ లవర్స్ కోసం ‘అరి’ టీం కొత్త ఆఫర్.. వాట్సప్ చేసి సినిమాని చూడండి

జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…

2 months ago