Turmeric: మన భారతీయ సంస్కృతిలో పసుపుకి చాలా ప్రాముఖ్యత ఉంది. పసుపుని శుభకార్యాలలో పవిత్రతకు చేసినంగా భావిస్తారు. అందువల్ల ఏదైనా శుభకార్యాలు జరిగేటప్పుడు పసుపు తప్పనిసరిగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.అందువల్ల మనం తినే ఆహార పదార్థాలలో పసుపుని ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాగే ఆయుర్వేదంలో కూడా పసుపుని విరివిగా ఉపయోగిస్తారు. ఇలా పసుపుని ఎన్నో విధాలుగా ఉపయోగిస్తారు.
అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వాస్తు దోషాల వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అయితే ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఫలితం ఉండదు. అటువంటి సమయంలో పసుపు ఎంతో ఉపయోగపడుతుంది. పసుపు ఉపయోగించి చేసే ఒక చిన్న పని వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి ఆర్థిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. లక్ష్మీదేవిని సంపదకు భావిస్తారు. అందువల్ల లక్ష్మీదేవికి ఇష్టమైన పసుపుతో పూజించటం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది.
ప్రతి శుక్రవారం రోజున ఇంటిని, పూజగదిని శుభ్రం చేసుకుని లక్ష్మీదేవిని అందంగా అలంకరించి పసుపు సమర్పించాలి. అలాగే పసుపులో గంగాజలం కలిపి పూజ గదిలో స్వస్తిక్ గుర్తు వేయాలి. అలాగే ఇంటి ముఖ ద్వారం ముందు కూడా పసుపుతో ఎలా స్వస్తిక్ ఓం గుర్తులు వేయటం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. అంతేకాకుండా ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా ఉంటుంది.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
This website uses cookies.