Tollywood : పూరి జగన్నాథ్ కి అసిస్‌స్టెంట్ డైరెక్టర్ గా రాజమౌళి..!

Tollywood : తెలుగు చిత్రం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకి చాటిచెప్పిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. ఆయన కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క ఫ్లాప్ కూడా లేకపోవడం ఎంతో గొప్ప విషయం. ఒక్కో సినిమాకి చాలా సమయం తీసుకుంటారనే పేరుంది. బాహుబలి సిరీ నుంచి అయితే కనీసం తన సినిమా సిల్వర్ స్క్రీన్ మీదకి రావాలంటే ఎంత కాదన్నా 3 సంవత్సరాలు పడుతుంది. ఈ విషయంలో రాజమౌళి సొంత వాళ్ళ నుంచే విమర్శలు ఎదుర్కున్న సందర్భాలున్నాయి. అయితే, అవి సరదా విమర్శలే.

ఇదే విషయంలో రాజమౌళి ని ఆయన తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్, రాజమౌళి సతీమణి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో పోల్చుతారు. నువ్వు పాన్ ఇండియా లెవల్‌లో సినిమా తీసినా పూరి మాదిరిగా 6 నెలల్లో సినిమా తీయడం చేతకాదని కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళి తండ్రి రచయితగా పూరిని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని ఆయన ఫొటోను డీపీగా పెట్టుకున్నారు. ఇక రమా రాజమౌళి అయితే ఏకంగా పూరి దగ్గర రెండు రోజులు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేయమని సలహా ఇచ్చారు.

Tollywood : Rajamouli as assistant director to Puri Jagannath..!

Tollywood : రాజమౌళి ప్రేక్షకుల ముందు ఒప్పుకున్నారు.

ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా ఓ ఆడియో ఫంక్షన్‌లో పూరీకి చెప్పారు. ప్రభాస్, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్, రవితేజ, ఎన్.టి.ఆర్, గోపీచంద్, కళ్యాణ్ రామ్, రాణా దగ్గుబాటి, రామ్ పోతినేని..ఇలా టాలీవుడ్ స్టార్ హీరోలెవరైనా..అంతక ముందు ఎన్ని సినిమాలు చేసినా పూరి సినిమా తర్వాతే విపరీతమైన మాస్ ఇమేజ్ వచ్చింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేశ్ బాబులకి పూరి తో సినిమా చేశాకే మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్..మాస్ ఇమేజ్‌తో బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో క్రేజ్ దక్కింది.

ఈ విషయాన్ని దర్శక దిగ్గజం రాజమౌళి ప్రేక్షకుల ముందు ఒప్పుకున్నారు. ఆయనలా నేను హీరోను చూపించలేనని. నేను ఒక్కో సీన్ నెలలు తీస్తే పూరి ఒక్కరోజులో రెండు మూడు సీన్స్ తీస్తారని..బాక్సాఫీస్ వద్ద మంచి కమర్షియల్ సక్సెస్ చూస్తారని..ఆ ట్రిక్, సీక్రెట్ ఏంటో మీ దగ్గర ఓ రెండు రోజులు అసిస్టెంట్‌గా చేసి తెలుసుకోవాలని ఉందనే మాటను ఎంతో గర్వంగా చెప్పారు. నిజంగా అలా పూరి దగ్గర రాజమౌళి సహాయకుడిగా చేశారో లేదో తెలీదు గానీ యూట్యూబ్ లో ఈ వీడియో చూసినప్పుడల్లా దర్శకులకి, జనాలకి మాంచి కిక్ వస్తుంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 day ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 day ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

5 days ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

5 days ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

6 days ago

Aja Ekadashi 2026: రేపే అజ ఏకాదశి.. ఈ పరిహారాలు చేస్తే విష్ణు దేవుడి అనుగ్రహం మీపైనే?

Aja Ekadashi 2026: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం శ్రావణ మాసానికి ఎంతో మంచి ప్రత్యేకత ఉంది. ఈ శ్రావణ…

6 days ago

This website uses cookies.