Vastu Tips: సాధారణంగా మనం ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఎంతో సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరు భావిస్తుంటారు అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఉండకూడదని కోరుకుంటారు. ఇలా ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం చాలామంది లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటూ అమ్మవారికి ప్రత్యేకంగా పూజలను నిర్వహిస్తూ ఉంటారు. ఇలా మనం అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నప్పటికీ మనకు తెలిసి తెలియకుండా కొన్ని పొరపాట్లు చేయటం వల్ల లక్ష్మీదేవి మనల్ని వదిలి వెళ్ళిపోతుందని పండితుల చెబుతున్నారు.
ముఖ్యంగా సంధ్యా సమయంలో రాత్రిపూట కొన్ని పనులను అసలు చేయకూడదట ఇలాంటి పనులను చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావడమే కాకుండా ఎన్నో ఆర్టిక ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్లో ఉంటాయని పండితులు చెబుతున్నారు మరి రాత్రిపూట ఎలాంటి పనులు చేయకూడదా అనే విషయానికి వస్తే… చాలామంది రాత్రిపూట గోర్లు కత్తిరిస్తూ ఉంటారు. అలా చేయడం పరమ దరిద్రం అని పండితులు చెబుతున్నారు. ఇంట్లో సంధ్య సమయంలో లేదా రాత్రి ఎప్పుడూ గోర్లను కత్తిరించకూడదు.
ఇకపోతే చాలామంది సంధ్యా సమయంలో తులసి మొక్కను తాకడం తులసి ఆకులను తెంపడం వంటివి చేస్తుంటారు. ఇలా చేస్తే కనుక లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. అలాగే రాత్రిపూట పెర్ఫ్యూమ్ లు వంటివి వాడటం వల్ల నెగటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. అలాగే వండిన పాత్రలు ఖాళీగా ఉంచవద్దు రాత్రి పడుకునే ముందు వంటగదిలో ఆహార పాత్రలను ఖాళీగా ఉంచవద్దు. వాస్తు ప్రకారం, అటువంటి ఖాళీ పాత్రలను ఉంచడం అశుభం. ఇలా ఉంచితే అన్నపూరాణి, లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుంది. కనుక రాత్రి గిన్నెలను శుభ్రం చేసి పెట్టుకోవడం మంచిది.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.