Health Tips: మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మన శరీరానికి పోషక విలువలతో కూడిన ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం ఒకరోజు ఆహారం లేకపోయినా మనం ఉండగలం కానీ సరైన నిద్ర లేకపోతే అది మన ఆరోగ్యం పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపిస్తుందనే సంగతి మనకు తెలిసిందే. అందుకే ఆరోగ్యానికి నిద్ర ఎంతో అవసరం. చాలామంది రాత్రి నిద్రపోయే సమయంలో తెలిసి తెలియక పెద్ద ఎత్తున తప్పులు చేస్తుంటారు ముఖ్యంగా ఈ మూడు పొరపాట్లు కనక చేస్తే మీ ఆరోగ్యం తీవ్ర స్థాయిలో దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు.
రాత్రి పడుకునే ముందు చాలామంది కొన్ని రకాల అలవాట్లను పాటిస్తూ నిద్రపోతూ ఉంటారు. ముఖ్యంగా నిద్రపోవడానికి ముందు చాలామంది స్వీట్స్ తింటూ ఉంటారు. ఇలా స్వీట్ తినే అలవాటు కనక మీకు ఉంటే వెంటనే మానుకోవాలని చెబుతున్నారు. ఇలా స్వీట్స్ తినడం వల్ల అది మన నిద్రపై తీవ్రమైనటువంటి ప్రభావం చూపటమే కాకుండా అధిక శరీర బరువు పెరగడానికి కూడా కారణం అవుతుంది. చాలామంది మొబైల్ ఫోన్స్ లేదా లాప్టాప్స్ చూస్తూ అలాగే వాటిని పక్కన పెట్టి నిద్రపోతూ ఉంటారు.
మొబైల్ ఫోన్స్ లాప్టాప్ వంటి వాటిని పక్కన పెట్టుకొని నిద్ర పోవడం వల్ల వాటి నుంచి వచ్చే రేడియేషన్ మన ఆరోగ్యం తీవ్రమైన ప్రభావం చూపుతుంది కనుక నిద్రపోయే సమయంలో ఇలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు దరిదాపుల్లో లేకుండా చూసుకోవాలి. ఇకపోతే చాలామంది నైట్ తమ వర్క్ ఫినిష్ చేసుకొని వెంటనే పడుకుంటారు అలా పండుకోవడం కూడా మంచిది కాదు వర్క్ పూర్తి అయిన తర్వాత వెంటనే పడుకోవడం వల్ల మన బాడీ రెస్ట్ తీసుకున్నప్పటికీ మన మైండ్ మాత్రం యాక్టివ్గానే ఉంటూ మనం చేసిన పనులు గుర్తుకు వస్తూ ఉంటాయి అందుకే పని పూర్తికాగానే కాసేపు పిల్లలతో ఆడుకోవడం లేదా వాకింగ్ వెళ్లడం వంటివి చేసి నిద్రపోవడం ఎంతో మంచిది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.