Categories: Health

Sweet potato: చలికాలంలో చిలగడ దుంపలు తినడం ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా?

Sweet potato: సాధారణంగా మనకు కొన్ని కాలాలలో మాత్రమే కొన్ని రకాల కూరగాయలు పండ్లు అందుబాటులోకి వస్తుంటాయి ఇలా శీతాకాలంలో ఎక్కువగా మార్కెట్లో మనకు చిలగడ దుంపలు అందుబాటులోకి వస్తుంటాయి. ఇలా చలికాలం వచ్చిందంటే మార్కెట్లో చిలకడదుంపలు విరివిగా లభిస్తూ ఉంటాయి. ఈ విధంగా శీతాకాలంలో మాత్రమే లభించే ఈ చిలకడ దుంపలను మనం మన ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలిస్తే తినకుండా ఎవరూ ఉండలేరు. మరి చిలకడ దుంపల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనే విషయానికి వస్తే…

these-are-the-important-reasons-to-eat-chilakada-dumpa-in-winter

చిలకడదుంపలలో ఎన్నో రకాల పోషక విలువలతో పాటు విటమిన్లు మెగ్నీషియం బీటా కెరోటిన్ అలాగే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా లభిస్తాయి అందుకే ఈ చిలగడ దుంపలను చలికాలంలో తీసుకోవడం ఎంతో ముఖ్యం ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుంచి ఈ చిలకడదుంపలు మనల్ని బయటపడేస్తాయి అలాగే చిలకడదుంపలు తినడం వల్ల మన శరీరంలో వేడిని కలిగింపజేస్తాయి కనుక చలి తీవ్రతను తగ్గించడానికి కూడా దోహదపడతాయి. ఇందులో ఉన్నటువంటి ఫైబర్ మనం తీసుకున్నటువంటి ఆహారం తేలికగా జీర్ణం అవ్వడానికి దోహదపడుతుంది.

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి దోహదం చేస్తాయి. పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉన్నందున గుండె ఆరోగ్యానికి ఇది ఎంతో మంచిది.దీనితో శరీరంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దోహదం చేస్తాయి ఇక ఇందులో బీటా కెరోటిన్ అధికంగా ఉండటం వల్ల ప్రోస్టేట్ అండాశయ క్యాన్సర్ ను నిరోధించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. చిలగడదుంపలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. మహిళలలో సంతాన ఉత్పత్తికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ చిలకడదుంపలు తీసుకోవడం తల్లి బిడ్డల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం.

Sravani

Recent Posts

Kollywood: ఓం రివ్యూ- ధనుష్, సాయిపల్లవి మూవీ మెప్పించిందా?

మూవీ: ఓం (OM: ఆపరేషన్ మోల్) నటీనటులు: ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, శివాజీ రాజా, నసీరుద్దీన్ షా,…

1 week ago

Tollywood: “ఆకాశంలో ఒక తార”: రివ్యూ & రేటింగ్‌

టైటిల్: ఆకాశంలో ఒక తార నటీనటులు: దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్, మురళీ శర్మ, స్వాసిక, రుహానీ…

1 week ago

Tollywood: పవన్‌తో విడిపోయిన వెంటనే అన్నా కీలక నిర్ణయం..!

Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…

3 weeks ago

AP POLITICS: ఏపీ లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి ప్లస్సా? మైనసా?

AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…

3 weeks ago

TS POLITICS: రేవంత్ బర్త్‌డే: పట్టించుకోని కాంగ్రెస్ పెద్దలు

TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక…

3 weeks ago

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

1 month ago

This website uses cookies.