Fruits: ప్రస్తుత కాలంలో చాలామంది పండ్లు ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండాలని ఫ్రిజ్లో నిల్వ చేస్తూ ఉంటారు అయితే ఇలా ఫ్రిడ్జ్ లో నిల్వ చేయడం వల్ల పండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండడమే కాకుండా తాజాగా ఉంటాయని భావిస్తూ ఉంటారు. అయితే కొన్ని రకాల పండ్లను ఫ్రిజ్లో పెట్టడం వల్ల పూర్తిగా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. మనం ఏ పనులను ఫ్రిజ్లో పెట్టకూడదు పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే…
ఫ్రిజ్లో ఎలాంటి పరిస్థితులలోనూ మామిడి, అరటి, పుచ్చకాయ, లిచి పెట్టకూడదు ఇలా వీటిని ఫ్రిజ్లో పెట్టడం వల్ల వీటిలో ఉన్నటువంటి పోషకాలు నశించిపోతాయి. అందుకే వీటిని ఫ్రిజ్ లో పెట్టకూడదు. మామిడి పండ్లను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల శీతలీకరణ చెంది మామిడిలో పోషకాలు, యాంటీఆక్సిడెంట్లను తగ్గిపోతాయట. అందుకే వీటిని పెట్టకూడదు. లిచీ పండ్లను ఫ్రిజ్‌లో ఉంచి తింటే ఆరోగ్యానికి చాలా హానికరం. మార్కెట్ నుంచి తెచ్చిన రోజునే తినడం మంచిది.
పుచ్చకాయను చల్లగా తినడానికి ఫ్రిజ్‌లో పెడుతుంటారు. పుచ్చకాయను కోసి ఫ్రిజ్‌లో ఉంచి.. చల్లగా అయిన తర్వాత తింటే పుచ్చకాయలోని పోషకాలు నశిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ పండును ఫ్రిజ్ లో పెట్టాల్సి వస్తే కట్ చేయకుండా పెట్టుకోవడం మంచిది. యాపిల్ పోషకాలు అధికంగా ఉండే పండు. యాపిల్‌ను ఫ్రిజ్‌లో ఉంచితే వాటిలోని పోషకాలు పోతాయంటున్నారు. ఒకవేళ తప్పనిసరిగా యాపిల్స్‌ను ఫ్రిజ్‌లో ఉంచవల్సి వస్తే.. వాటిని కాగితంలో చుట్టి ఫ్రిజ్‌లో ఉంచవచ్చు. ఇక అరటి పండ్లను కూడా ఫ్రిజ్లో పెట్టడం మంచిది కాదు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.