Vinayaka Chavithi: హిందువులు జరుపుకునే పండుగలలో వినాయక చవితి పండుగ ఒకటి వినాయక చవితిని ప్రతి ఏడాది భాద్రపద చతుర్దశి రోజున జరుపుకుంటారు. ఇక ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీ ఈ పండుగ వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే ఎక్కడ చూసిన వినాయక చవితి వేడుకలు ప్రారంభం అయ్యాయి .ఇక వినాయక చవితి పండుగను పురష్కరించుకొని ఎంతోమంది ఇండ్లలో చిన్న విగ్రహాలను ప్రతిష్టించి పూజ చేస్తూ ఉంటారు. ఇక వీధులలో కూడా వినాయకుడి ప్రతిమలను ప్రతిష్టించి పూజ చేస్తూ 10 రోజులపాటు ఎంతో ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు.
ఇక ఈ ఏడాది వినాయక చవితి పండుగను సెప్టెంబర్ 7వ తేదీ జరుపుకోబోతున్నారు. ఇక వినాయక చవితి పండుగ అంటే ఎన్నో రకాల ప్రసాదాలను నైవేద్యంగా తయారు చేసి పూజిస్తూ ఉంటాము అయితే పండుగ రోజు స్వామివారికి కొన్ని ప్రసాదాలను నైవేద్యంగా పెట్టడం వల్ల మనం కోరుకున్న కోరికలు తీరుతాయని పండితులు చెబుతున్నారు. మరి వినాయక చవితి రోజు ఎలాంటి నైవేద్యాలను సమర్పించాలనే విషయానికి వస్తే…
వినాయకుడికి లడ్డు, మోదకం అంటే చాలా ఇష్టం. మీరు గణేశుడి ద్వారా మీ కోరికలు ఏవైనా నెరవేరాలని కోరుకుంటే కనక గణేషుడి పూజా సమయంలో కచ్చితంగా మోదకాలను పెట్టడం ఎంతో ముఖ్యం.నువ్వుల లడ్డూలను కూడా నైవేద్యంగా సమర్పించాలి.గణపతి పూజలో కాలానుగుణంగా నల్లబెల్లం, జామ, చెక్క, మామిడి, యాపిల్, నారింజ, సపోటా, అరటి, దానిమ్మ, రేగు, కొబ్బరి మొదలైన పండ్లను నైవేద్యంగా సమర్పించడం శుభ ఫలితాలను ఇస్తుంది.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.