Categories: HealthNews

Thati Munjalu: వేసవికాలంలో దొరికే తాటి ముంజలు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా?

Thati Munjalu: తాటి ముంజలు పేరు వినగానే ఎవరికైనా తినాలనిపిస్తుంది.వేసవి సీజన్లో మాత్రమే లభించే తాటి ముంజలు అంటే ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు.వీటిని ఇంగ్లీషులో ఐస్ యాపిల్స్ అని కూడా అంటారు. తాటి ముంజలు అద్భుతమైన రుచితో పాటు మన శరీరానికి అవసరమైన అన్ని పోషక విలువలు సమృద్ధిగా లభిస్తాయి. కేవలం వేసవికాలంలో మాత్రమే దొరికే ఈ తాటి ముంచలను తినటం వల్ల మనకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందుతాయని చెప్పాలి. ముఖ్యంగా వేసవి తాపం వల్ల వచ్చే డీ హైడ్రేషన్, అలసట, నీరసం వంటి లక్షణాలను తొలగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.

ఈ వేసవి కాలంలో ప్రతిరోజు తాటి ముంజలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం.తాటి ముంజల్లో విటమిన్స్ తో పాటు ఐరన్‌, కాల్షియం, మెగ్నీషియం, జింక్, పొటాషియం, వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కావున మనలో రోగ నిరోధక శక్తిని పెంపొందేలా చేస్తుంది.ఒక్క తాటి ముంజను మనం తినటం వల్ల ఆరు అరటిపండ్లలో లభించే పొటాషియం ఇందులో మనకు లభిస్తుంది. కావున రక్తప్రసరణ లోపాలను సవరించి హై బీపీ ,లో బిపి సమస్యలను నివారిస్తుంది.

Thati Munjalu:

ముఖ్యంగా తాటి ముంజుల మధ్యలో స్వచ్ఛమైన, రుచికరమైన నీరు ఉంటుంది.ఆ నీరు శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ఎండల్లో దాహార్తిని తీరుస్తాయి. వడదెబ్బ తగిలినవాళ్లకు ముంజులను జ్యూస్‌గా చేసి తాగిస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది. లేత తాటిముంజెలు పైన ఉన్న తొక్కను తొలగించకుండా తినేయండి అందులో ఉన్న ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణ సమస్యలను తొలగించడంలో దివ్య ఔషధంలా పనిచేస్తుంది.ఇలా వేసవిలో లభించే తాటి ముంజలను తినటం వల్ల ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను మనం పొందవచ్చు.

Sravani

Recent Posts

Puranapanda Srinivas : అభయ గణపతి ఆలయదర్శనమే అమోఘం

Puranapanda Srinivas : హైదరాబాద్, మే 2: పవిత్ర సంకల్పాలు బలంగా నెరవేరడానికి మహాగణపతి మంగళానుగ్రహం తప్పని సరిగా ఉండాలని,…

2 days ago

PURANAPANDA SRINIVAS : పురాణపండకు త్యాగరాయ గానసభలో దక్కిన ఘనత!

PURANAPANDA SRINIVAS : జంట నగరాలుగా భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో సుమారు ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర…

3 weeks ago

Ram Charan: ఊహించని రేంజ్‌లో ‘పెద్ది’ ఫస్ట్ షాట్..’పుష్ప’ రికార్డ్స్ బద్దలు..!

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'పెద్ది'. శ్రీరామనవమి పండుగ సందర్భంగా…

4 weeks ago

Sreeleela: డార్జిలింగ్‌ లో యంగ్ హీరోయిన్‌కి చేదు అనుభవం..

Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలకు షూటింగ్ సమయంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఆమె షూట్‌ ముగిసిన…

4 weeks ago

Nagababu : శ్రీరామచంద్రుని ‘ జయ జయ రామ ‘ ఆవిష్కరించడం అదృష్టం.

Nagababu : శ్రీరామచంద్రుడన్నా , ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…

4 weeks ago

Tollywood : రీ రిలీజ్‌లో ‘సలార్‌’తో నాని సినిమా పోటీ

Tollywood : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్'.…

2 months ago