Hesham Abdul Wahab : ‘హాయ్ నాన్న’కి అతనే ప్లస్ అయ్యాడు..
Hesham Abdul Wahab : ఒక సినిమాకు కెప్టెన్ అఫ్ ది షిప్ డైరెక్టర్. హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఫుల్ బాధ్యత డైరెక్టర్ దే. సినిమా కథకు కావాల్సిన స్టార్స్ ని, టెక్నీషియన్స్ ను ఎంచుకోవడం వంటి కీలక బాధ్యతలు…
